Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏ అవయవానికి ఎలాంటి ఆహారం ఆరోగ్యం?

tomatos

సిహెచ్

, శుక్రవారం, 12 జనవరి 2024 (20:48 IST)
మన శరీరంలో ఆయా అవయవాల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందించాలి. ఇందుకోసం ఒక్కో అవయవం ఆరోగ్యానికి ఇప్పుడు చెప్పుకోబోయే ఫుడ్ తింటుంటే హెల్దీగా వుంటాయని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. 
 
గుండె- టమోటాలు, డ్రై ఫ్రూట్స్.
కండరాలు- అరటి పండ్లు, చేపలు, గుడ్లు, మాంసం.
ఊపిరితిత్తులు- బ్రొకోలి, మొలకెత్తిన విత్తనాలు.
ప్రేవులు- పెరుగు, ఎండుద్రాక్ష.
కళ్లు- గుడ్లు, మొక్కజొన్న, క్యారెట్.
మెదడు- వాల్ నట్స్, సాల్మన్ చేప.
కేశాలు- బీన్స్, ఆకుపచ్చ కూరగాయలు.
ఎముకలు- నారింజ పండ్లు, పాలు, పాల పదార్థాలు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాస్మతి రైస్‌తో ఆహారం తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా?