Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

సిహెచ్
సోమవారం, 26 మే 2025 (15:27 IST)
చింతచిగురు. ఈ ఆకుల రసం ప్లాస్మోడియం ఫాల్సిపరం పెరుగుదలను నిరోధిస్తుంది, తద్వారా అది మలేరియా నుండి రక్షిస్తుంది. చింతాకులు తీసుకుంటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
చింతచిగురు శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
చింత ఆకులు కామెర్లు నయం చేయడానికి ఉపయోగిస్తారు.
చింత ఆకుల్లో స్కర్వీని తగ్గించే అధిక ఆస్కార్బిక్ స్థాయి ఆమ్లం ఉంటుంది.
చింత ఆకుల రసాన్ని గాయంపై పూస్తే అది త్వరగా నయం అవుతుంది.
పాలిచ్చే తల్లి చింత ఆకుల రసం తీసుకుంటే తల్లి పాల నాణ్యత మెరుగుపడుతుంది.
బహిష్టు నొప్పి నుండి చింతాకులు ఉపశమనాన్ని అందించగలవు.
కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో చింతచిగురు మేలు చేస్తుంది.
చింతాకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలున్నాయి కనుక ఇవి కీళ్ల నొప్పులను నయం చేస్తాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Marriage: పెళ్లి చేసుకుంటే మాత్రం చాలు.. ప్రభుత్వమే 12 లక్షలు ఇస్తుంది..!

ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన కాకాణి గోవర్థన్ రెడ్డి

వల్లభనేని వంశీకి నిద్రపోయేటపుడు శ్వాస సమస్యలు... జీజీహెచ్ వైద్యులు

Etela Rajender: కేసీఆర్, కవితల మధ్య సయోధ్యకు అవకాశం లేదు- ఈటెల రాజేందర్

భారత్-పాకిస్తాన్ యుద్ధం: 2 దేశాలకు ఎంతెంత ఖర్చయ్యిందో తెలిస్తే షాకవుతారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keneeshaa: ట్రోల్స్‌తో తలనొప్పి.. అత్యాచార బెదిరింపులు కూడా.. కఠినమైన చర్యలు తప్పవ్.. కెనీషా

Tollywood: టాలీవుడ్ నిర్మాతలు ఆడే గేమ్‌కు పవన్ కళ్యాణ్ చెక్ - స్పెషల్ స్టోరీ

Suriya: సినిమాకు కులం లేదు, సూర్య ఏ కులం? నెటిజన్లపై మంచు మనోజ్ ఫైర్

Karti: సర్దార్ 2 లో హీరో కార్తి పవర్ ఫుల్ లో కన్పించనున్నాడు

Simbu: నాపై రెడ్ కార్డ్ వేశారు, ఏడ్చాను - థగ్ లైఫ్ చేయనని చెప్పేశాను : శింబు

తర్వాతి కథనం
Show comments