Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. అల్లం టీ మేలు చేస్తుందా?

Webdunia
మంగళవారం, 17 మార్చి 2020 (18:58 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దానిపై వైద్యులు క్లారిటీ ఇస్తున్నారు. కరోనా వ్యాధి సోకకుండా వుండాలంటే.. ఉదయం, సాయంత్రం పూట అల్లాన్ని బాగా దంచి వేడినీటిలో మరిగించి.. లేదా టీలో చేర్చి తీసుకోవాలి. అల్లం టీని లేదా అల్లం మరిగించిన నీటిని రోజుకు ఓసారైనా సేవించడం చేయాలి. 
 
అలాగే ఇతర దేశాలకు చెందిన పండ్లను తీసుకోకపోవడం మంచిది. స్వదేశీ పండ్లను తీసుకోవడం మంచి ఫలితాన్నిస్తుంది. కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. పాలలో అల్లం, పసుపు పొడి, మిరియాల పొడి, యాలకులు, ఎండుద్రాక్షలు కలుపుకుని సేవించడం మంచిది. నిమ్మరసాన్ని డైట్‌లో చేర్చుకోవడం మంచిది.
 
తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. విటమిన్ సి పుష్కలంగా వుండే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. జామపండు, బత్తాయి, ఉసిరికాయను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కరోనా నుంచి తప్పించుకునే శక్తి లభిస్తుంది. విటమిన్ సి కలిగిన పండ్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా కరోనాకు దూరంగా వుండవచ్చునని ఆరోగ్య నిపుణులు సెలవిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments