Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్రటి అరటి పండ్లు తింటే కిడ్నీ స్టోన్స్ ఏమవుతాయి?

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (23:04 IST)
ఎర్రటి అరటిపండ్లు. వీటిలోని పోషకాలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తింటే గుండె, జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ అరటి పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎర్ర అరటిపండ్లలో విటమిన్ సి, బి6 పుష్కలంగా వుండటంతో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. చిన్న ఎర్ర అరటిపండులో 9 నుంచి 28 శాతం మేర విటమిన్ సి, బి6 వుంటాయి.
 
ఎర్ర అరటి పండులో వుండే పొటాషియం మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సాయపడుతుంది. ఎర్ర అరటి పండు తింటుంటే రక్తాన్ని శుభ్రపరిచి ఆరోగ్యవంతం చేస్తుంది.
బరువు తగ్గడంలో సహాయపడుతాయి ఎర్రటి అరటి కాయలు. ఎర్రటి అరటిపండ్లలోని లుటీన్, బీటా కెరోటిన్ అనే రెండు కెరోటినాయిడ్లు కంటి ఆరోగ్యానికి తోడ్పడతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దేశ విడిచి పారిపోలేదు.. రష్యా సైన్యం రక్షించింది.. : సిరియా అధ్యక్షుడు అసద్

తాంత్రికుడి మాటలు నమ్మి బతికున్న కోడిపిల్లను మింగేశాడు..

దేశంలోనే అత్యంత ఆరోగ్యకరమైన గ్రామంగా బొమ్మసముద్రం

18న మార్చి నెల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం : ఐదుగురి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

తర్వాతి కథనం
Show comments