Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాళీ కడుపుతో పండ్లను తింటే?

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (22:51 IST)
ఫ్రూట్స్. పండ్లను ఉదయం వేళ ఖాళీ కడుపుతో తింటే కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు, ఖాళీ కడుపుతో తింటే సమస్యను సృష్టించవచ్చు. ఆ సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. పండ్లలో ఫైబర్, పాలీఫెనాల్స్, ఫ్రక్టోజ్ వంటి చక్కెరలు పుష్కలంగా ఉంటాయి.
పండ్లను ఖాళీ కడుపుతో తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది, ఇది మధుమేహం ఉన్నవారికి మంచిది కాదు.
 
సిట్రస్ పండ్లు కడుపులో యాసిడ్ స్రావాన్ని పెంచుతాయి, ఖాళీ కడుపుతో తింటే ఎసిడిటీ, గుండెల్లో మంటను కలిగిస్తుంది. రక్తంలో చక్కెర పెరుగుదలను నివారించాలంటే భోజనానికి కాస్త ముందుగా పండ్లను తినవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండేందుకు పండ్లను గింజలతో జత చేసి తినవచ్చు. పండ్లను పాలు లేదా పెరుగుతో కలపడాన్ని ఆయుర్వేదం నిషేధించింది కనుక అలా తినరాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు- ఏకగ్రీవంగా ఐదుగురి ఎన్నిక

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

తర్వాతి కథనం
Show comments