Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మ గింజల చూర్ణం నీటితో కలిపి తీసుకుంటే? (video)

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (23:04 IST)
నిమ్మకాయ గింజలు. నిమ్మ చేసే మేలు ఎంతో వుంది. నిమ్మరసం తాగితే శరీరానికి తక్షణం శక్తి వస్తుంది. నిమ్మ గింజలు తీసుకుంటే శరీరానికి అందే పోషకాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ గింజల్లో వుండే యాంటీఆక్సిడెంట్ వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను అడ్డుకుంటుంది.
 
స్కిన్ హెల్త్ ఇమ్యూనిటీ బూస్టర్‌ను నిర్వహించడానికి నిమ్మ గింజల్లో వున్న విటమిన్ సి దోహదం చేస్తుంది. నిమ్మకాయ గింజల నూనెకి నొప్పిని నియంత్రించే శక్తి వుంది. అందుకే చెవిపోటు తదితర సమస్యలకు నిమ్మనూనె ఉపయోగిస్తారు.
 
నిమ్మకాయ గింజల పదార్థాలు కొన్ని రకాల బ్యాక్టీరియా, ఫంగల్, పరాన్నజీవి ఇన్ఫెక్షన్ల నుండి రక్షణగా ఉంటుంది. లెమన్ సీడ్ ఆయిల్ విద్యార్థుల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి కూడా ఉపయోగించబడుతుంది. మూడు నిమ్మకాయ గింజల్ని ఎండబెట్టి చూర్ణం చేసి నీటిలో వేసి మరిగించి తీసుకోవచ్చు. గమనిక: ఈ చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడిని సంప్రదించాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

నాన్న డ్రమ్ములో ఉన్నాడు... తండ్రి హత్యపై ఆరేళ్ళ పాప నోట నుంచి వచ్చిన నిజం..

రోజూ కాసులిస్తేనే పక్కలోకి రండి - భార్య షరతు.. పోలీసులకు టెక్కీ ఫిర్యాదు

పుడమికి చేరిన సునీతా విలియమ్స్... ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలేంటి?

హమాస్‌తో సంబంధాలు.. అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

Vijay Devarakonda: మన తల్లిదండ్రుల మాట వినడం ముఖ్యం.. నా కాలేజీ రోజులు వస్తున్నాయ్

Pawan Kalyan: అన్నయ్యకు యూకే అవార్డు.. సోదరుడు కాదు తండ్రి.. నా జీవితంలో రియల్ హీరో

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతంగా ఉంది... కానీ ఆ ఒక్క నిమిషం నిరాశపరిచింది : రాజమౌళి

తర్వాతి కథనం
Show comments