Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీరు ఎక్కువ తాగితే ఏమవుతుంది...?

మోతాదుకు మించి నీరు ఎక్కువగా త్రాగడం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది. ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుంది. రక్తం ఈ అధిక నీటితో బాగా పలుచబడిపోయి సోడియం గాఢత బాగా పడిపోతుంది. నీటిని బాగా పీల్చుకున్న కణజాలం బాగా ఉబ్బుతుంది. ఈ పరిణామంతో మనిషికి మత్తు ఆవహిస

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2017 (20:08 IST)
మోతాదుకు మించి నీరు ఎక్కువగా త్రాగడం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది. ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుంది. రక్తం ఈ అధిక నీటితో బాగా పలుచబడిపోయి సోడియం గాఢత బాగా పడిపోతుంది. నీటిని బాగా పీల్చుకున్న కణజాలం బాగా ఉబ్బుతుంది. ఈ పరిణామంతో మనిషికి మత్తు ఆవహిస్తుంది. పరిస్థితి అంతటితో ఆగకుండా గాబరా, శక్తి హీనత, తలనొప్పితో పాటు నడవలేని స్థితికి వెళ్లిపోతారు. మితిమీరి ఇంకా నీరు ఎక్కువగా తాగితే శరీరం వణుకడం, వంకర్లు తిరిగిపోవడం... తదితర లక్షణాలతో కోమాలోకి వెళ్లిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మనిషి తన ఆరోగ్యం కోసం తగిన పరిమాణంలో మాత్రమే నీళ్లు త్రాగాలి. 
 
మనిషికి ఎంత నీరు కావాలంటే...
మనిషి రోజుకు 8 నుంచి 10 గ్లాసుల మంచినీరు తాగవచ్చు. ఐతే ఇది కూడా ఒకేసారి తాగకూడదు. రోజంతా విస్తరిస్తూ తాగాలి. ఇన్ని మంచినీళ్లు తాగితే బాత్రూంకు వెళ్లాలి కదా అనుకోవచ్చు... ఐతే రోజువారీ మూత్రాశయానికి నీటిని అలవాటు చేస్తే కొన్నాళ్లకు ఇలా ఎక్కువసార్లు బాత్రూంకు వెళ్లాల్సిన అవసరం వుండదు. అది కూడా అలవాటు పడుతుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments