Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి పానీ పూరీలు తింటే అనారోగ్య సమస్యలు, ఎలాంటివి?

Webdunia
బుధవారం, 12 జులై 2023 (22:09 IST)
పానీ పూరీ. బాగా వేయించిన చిట్టిపూరీలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు, గుండె రోగులకు అనారోగ్యకరం. అదనంగా వాటిలో కొవ్వులు, కేలరీలు అధికంగా ఉంటాయి. అవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. పానీ పూరీలు వల్ల కలిగే దుష్ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. పానీ పూరీల తయారీకి ఉపయోగించే నూనె తిరిగి మళ్లీ వాడుతుంటారు కనుక అది పాడైపోతుంది. అందువల్ల పానీ పూరీలు అనారోగ్యకరం.
 
పానీ పూరీలోని నీరు చెడుగా ఉంటే పిల్లలకు టైఫాయిడ్ రావచ్చు. కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. అధిక మొత్తంలో పానీ పూరీ నీరు, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డయేరియా వచ్చే ప్రమాదం ఉంది. పానీ పూరీ చిన్నపిల్లలకు మంచిది కాదు. డీహైడ్రేషన్ సమస్య కావచ్చు.
 
పానీ పూరీలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది, దీన్ని తరచూ తింటుంటే రక్తపోటు సమస్య తలెత్తవచ్చు. గోల్గప్పలను ఎక్కువగా తినడం వల్ల జీర్ణవ్యవస్థలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇది మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను కలిగిస్తుంది. పానీ పూరీని ఎక్కువగా తింటే పేగుల్లో మంట ఏర్పడవచ్చు. ఇది అల్సర్లకు కూడా కారణం కావచ్చు.
 
గోల్గప్పను ఎక్కువగా తీసుకోవడం వల్ల వాంతులు, విరేచనాలు, కామెర్లు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఎక్కువ పానీ పూరీ నీరు తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

బొత్తిగా రోడ్ సెన్స్ లేదు, కళ్ల ముందు కనిపిస్తున్నా ఎలా ఢీకొట్టేసాడో చూడండి (video)

పవన్ కళ్యాణ్ కోసం ఎడ్లబండిపై 760 కిమీ ప్రయాణం చేసిన రైతు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments