Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొద్దుతిరుగుడు విత్తనాలు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి?

సిహెచ్
సోమవారం, 15 జులై 2024 (19:23 IST)
పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిలో శరీరానికి అవసరమైన క్యాలరీలతో పాటు ముఖ్యమైన మినరల్స్, ఫ్యాటీ ఆసిడ్స్ వున్నాయి. వీటితో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
పొద్దు తిరుగుడు విత్తనాల్లో వున్న ఫైబర్ కంటెంట్ చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు దోహదపడుతుంది.
ఈ విత్తనాల్లోని విటమిన్ సి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది.
శరీరంలోని వ్యర్థమైన మలినాలను అడ్డుకుని కాపాడే శక్తి వీటికి వుంది.
పురుషులు పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే అద్భుతమైన శక్తి కలుగుతుంది.
బ్రెస్ట్ కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, కొలన్ కేన్సర్ రాకుండా ఇవి నిరోధించగలవు.
పొద్దు తిరుగుడు విత్తనాలు తీసుకునేవారిలో ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి.
జలుబు, దగ్గుతో బాధపడేవారు పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు తీసుకుంటే ఫలితం వుంటుంది.
చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలంటే పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు తింటుండాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్ విజయాలను ఎప్పటికీ చెరిగిపోవు.. కేటీఆర్

డీఎంకే ముప్పెరు విళాలో ప్రత్యక్షమైన కరుణానిధి!!

అయోధ్య రామాలయంలోనే యువతిపై సామూహిక అత్యాచారం..

టీడీపీకి ఓటు వేశారనీ అఘాయిత్యం చేయించారు.. వైకాపా నేతల దాష్టీకం

21 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

మెకానిక్ రాకీ నుంచి విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరిల పెప్పీ సాంగ్

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర యూఐ ది మూవీ నుంచి పవర్ ఫుల్ పోస్టర్

సాంప్రదాయ దుస్తులలో మ్యాడ్ గ్యాంగ్ మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ లుక్

పవన్ ఓజీ కోసం రాలేదు కానీ.. శ్రేయా రెడ్డి మాత్రం బాగానే రెడీ అవుతోంది..

తర్వాతి కథనం
Show comments