Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలం.. మహిళలు నల్ల మిరియాలను మరిచిపోకూడదట

సెల్వి
సోమవారం, 15 జులై 2024 (12:50 IST)
భారతీయ మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలలో అనారోగ్యాలను దూరం చేసే గుణాలు పుష్కలంగా వున్నాయి. సుగంధ ద్రవ్యాలలో నల్ల మిరియాలు ఒకటి. మిరియాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫ్లాట్యులెన్స్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయి. ఈ లక్షణాల వల్ల శరీరంలోని జీర్ణవ్యవస్థ, రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. 
 
మిరియాలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. మిరియాలను పసుపులో కలిపి తీసుకుంటే, అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. పసుపు, మిరియాలు కలిపి పాలలో తాగడం వల్ల సాధారణంగా తీవ్రమైన జలుబు నయమవుతుంది. 
 
రోజూ ఆహారంలో కొద్దిగా మిరియాల పొడి కలిపి తింటే అజీర్ణ సమస్యలు దరిచేరవు. ఆహారాలలో చిటికెడు నల్ల మిరియాలు జోడించడం చాలా మంచిది. దీనివల్ల జీర్ణశయాంతర వ్యాధులను నివారిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

నోరూరించే హైదరాబాద్ బిర్యానీ.. నాణ్యత జారిపోతోంది..

సరోగసీ కోసం హైదరాబాదుకు.. లైంగిక వేధింపులు.. మహిళ ఆత్మహత్య

"ఈగల్" బృందం ఏర్పాటు.. గంజాయి విక్రయిస్తే అంతే సంగతులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments