Webdunia - Bharat's app for daily news and videos

Install App

చపాతీలు తినడం వల్ల ఏంటి లాభం?

సిహెచ్
గురువారం, 1 ఫిబ్రవరి 2024 (22:40 IST)
గోధుమలలో విటమిన్లు బి, ఇ, కాపర్, జింక్, అయోడిన్, మాంగనీస్, సిలికాన్, పొటాషియం, కాల్షియంతో పాటు ఇతర ఖనిజ లవణాలు వంటి అనేకముంటాయి. మధుమేహం వున్నవారికి చపాతీలు మేలు చేస్తాయి. చపాతీలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. 
 
చపాతీలు తినడం వల్ల హృదయానికి మేలు జరుగుతుంది.
చపాతీలు తింటే శరీరానికి అవసరమైన శక్తి చేకూరుతుంది.
జీర్ణక్రియకు అనుకూలమైనవిగా చపాతీలు వుంటాయని వైద్యులు చెబుతారు.
చర్మం ఆరోగ్యవంతంగా వుండాలంటే చపాతీలు తింటుండాలి.
పోషక విలువలు చపాతీలలో మెండుగా వుంటాయి.
చపాతీలు తింటుంటే అధిక బరువు సమస్యను వదిలించుకోవచ్చు. 
చపాతీలు శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సీడీఎస్, త్రివిధ దళాధిపతులు

Monkey: ఈ వానరం బాగా తెలివైంది.. వీడియో వైరల్

విపక్ష వైకాపాకు దెబ్బమీద దెబ్బ - బీజేపీలో చేరిన జకియా ఖానం

రాజకీయాల్లోకి రోహిత్ శర్మ!! మహారాష్ట్ర సీఎంతో భేటీ!!

Purnam Kumar Shaw: భారత్‌ జవాన్‌ పూర్ణమ్‌ కుమార్‌ షాను అప్పగించిన పాకిస్థాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ritu Varma: వైష్ణవ్ తేజ్‌తో ప్రేమాయణం.. ఖండించిన రీతు వర్మ.. కెరీర్‌పై ఫోకస్

Kingdom: జూలై 4న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' చిత్రం విడుదల

Pitapuram: లోక కళ్యాణం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంబాయాగం

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments