సన్నగా వుండాలనుకుంటే.. రోజుకో ఆపిల్ తినండి..

సన్నగా వుండాలనుకుంటున్నారా..? బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే రోజుకో ఆపిల్ తీసుకోండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఆపిల్‌లో కరిగే ఫైబర్‌ అధిక మొత్తంలో కలిగి వుండటం ద్వారా జీర్ణవ్యవ్యస్థను ఆరోగ్యకరస్థ

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (09:16 IST)
సన్నగా వుండాలనుకుంటున్నారా..? బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే రోజుకో ఆపిల్ తీసుకోండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఆపిల్‌లో కరిగే ఫైబర్‌ అధిక మొత్తంలో కలిగి వుండటం ద్వారా జీర్ణవ్యవ్యస్థను ఆరోగ్యకరస్థాయిలో ఉంచుతుంది. అలాగే శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలను తొలగించి బరువు పెరగకుండా చూస్తుంది. ఫైబర్, విటమిన్, మినరల్‌లను కలిగి వుంటుంది. 
 
అలాగే అల్పాహారంలో కోడిగుడ్డు వుండేలా చూసుకోవాలి. కోడిగుడ్లలో ప్రోటీన్‌లు కలిగివుంటాయి. కోడిగుడ్డు అల్పాహారంగా తీసుకోవడం ద్వారా శరీరానికి తక్కువ కెలోరీలు అందుతాయి. ప్రోటీన్‌లను అధికంగా కలిగి ఉండే గుడ్లను అల్పాహారంగా తినటం వలన ఎక్కువ సమయం ఆకలిగా అనిపించదు. 
 
వీటితో పాటు తాజా పండ్లు, పచ్చి కూరగాయలు తీసుకుంటే బరువు సులభంగా తగ్గవచ్చు. కూరగాయలు, పండ్లలో తక్కువ కొవ్వు పదార్థాలుంటాయి. ఇవి తక్కువ కెలోరీలను అందిస్తాయని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చు : ఏపీ సీఎం చంద్రబాబు

iBomma Ravi: ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ

వెనెజులా అధ్యక్షుడు మదురోను ఎలా నిర్భంధంచారో తెలుసా? (Video)

అసెంబ్లీ కౌరవ సభగా మారిపోయింది.. కేసీఆర్‌ను కాదు రాహుల్‌ను అలా చేయండి.. కేటీఆర్

కుక్క ఏ మూడ్‌లో ఉందో ఎవరూ ఊహించలేరు : సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ - రెబల్ స్టార్ చిత్రాలకు ఊరట... 'రాజాసాబ్' టిక్కెట్ ధర రూ.1000

Sakshi Vaidya: నాకు పర్సనల్గా చాలా రిలేట్ అయిన పాత్ర చేశా : సాక్షి వైద్య

Raviteja: సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి తో సరదగా గోలగోల చేద్దాం : రవితేజ

ద్రౌప‌ది 2 నుంచి పీరియాడిక్ ట‌చ్‌తో సాగే తారాసుకి..సాంగ్ రిలీజ్

Aishwarya: ఐశ్వర్య అర్జున్ అందాలు హైలైట్ గా సీతా పయనం నుంచి సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments