ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

సిహెచ్
మంగళవారం, 3 జూన్ 2025 (23:29 IST)
మధుమేహం. ఈ వ్యాధి వచ్చింది అనగానే తీసుకునే ఆహారంపై అనేక ఆంక్షలు వుంటాయి. నోటికి తాళం వేసుకోవాలేమో అన్నట్లు తయారవుతుంది పరిస్థితి. ఐతే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమమైన రసాలు కొన్ని వున్నాయి. ఈ జ్యూస్‌లు ఇంట్లోనే తాజాగా తయారు చేసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము.
 
రాత్రిపూట 2 టేబుల్ స్పూన్ల మెంతి విత్తనాలను నానబెట్టి ఆ నీటిని తాగితే బ్లడ్ షుగర్ నియంత్రణలో వుంటుంది.
ఉసిరి, కలబంద రసానికి తేనె, మిరియాలు జోడించి సేవిస్తే ఇన్సులిన్ స్థాయిలు పెరిగి బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గుతాయి.
టేబుల్ స్పూన్ చియా గింజలను, బాటిల్ నీటిలో నానబెట్టి దానిలో నిమ్మకాయ పిండి ఆ రసాన్ని తాగితే మధుమేహం అదుపులో వుంటుంది.
వేడి నీటిలో ఏడెనిమిది తులసి ఆకులు వేసి అందులో కొద్దిగా అల్లం, నిమ్మరసం కలుపుకుని తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది.
మధుమేహాన్ని అదుపులో పెట్టుకునేందుకు ధనియాలు నీరు కూడా దోహదం చేస్తాయి.
పాలకూర, మెంతికూరతో కలిపి చేసే రసం కూడా మధుమేహానికి అడ్డుకట్ట వేయగలదు.
చక్కెర వేయకుండా తయారుచేసిన టొమాటో రసం మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తం పలుచబడేందుకు సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. దూసుకొస్తున్న వాయుగుండం... ఏపీకి ఆరెంజ్ అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

తర్వాతి కథనం
Show comments