Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనానికి ముందు వెజ్ జ్యూస్ తాగితే ఏమౌతుంది...?

బరువు తగ్గాలా? వర్షాకాలంలో ఏర్పడే రుగ్మతల నుంచి దూరం కావాలా అయితే భోజనానికి ముందు ఒక గ్లాసు నీరు లేదా కూరగాయల రసం తాగాలి. ఇలా తాగడం ద్వారా ఫలితంగా ఆహారాన్ని ఎక్కువ తీసుకోకుండా వుంటారు. అలాగే రోజుకు ఆర

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2017 (16:23 IST)
బరువు తగ్గాలా? వర్షాకాలంలో ఏర్పడే రుగ్మతల నుంచి దూరం కావాలా అయితే భోజనానికి ముందు ఒక గ్లాసు నీరు లేదా కూరగాయల రసం తాగాలి. ఇలా తాగడం ద్వారా ఫలితంగా ఆహారాన్ని ఎక్కువ తీసుకోకుండా వుంటారు. అలాగే రోజుకు ఆరు గంటల కంటే తక్కువ 8 గంటల కంటే ఎక్కువ సమయంలో నిద్రపోతే బరువు పెరుగుతుంది.

అటు అతిగా నిద్రపోకుండా, తక్కువ సమయం నిద్రపోకుండా చూసుకోవాలి. రోజూ అరగంట పాటు నడవటం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. తద్వారా గుండె సంబంధిత రోగాలన నయం చేసుకోవచ్చు. ఇంకా లిఫ్ట్, ఎస్క్లేటర్ వంటి వాటికి బదులుగా మెట్లను ఉపయోగించాలి. 
 
శరీర బరువును తగ్గించుటలో ముఖ్య పాత్ర పోషించే విటమిన్ సి, ఫైబర్‌లు ఈ పండ్లలో పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియ రేటును పెంచి, శరీర బరువు తగ్గుటను ప్రోత్సహిస్తాయి. శరీర బరువు తగ్గించుటలో గ్రీన్ టీ శక్తివంతంగా పని చేస్తుంది. దీనిలో ఉండే పాలీ-ఫినాల్స్, శరీరంలో ఉన్న ట్రైగ్లిసరైడ్ స్థాయిలను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments