Webdunia - Bharat's app for daily news and videos

Install App

వట్టివేర్లు.. వేసవిలో ఎంతో మేలు చేస్తాయట..

Webdunia
శనివారం, 23 మే 2020 (13:01 IST)
Vattiverlu
వట్టివేర్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ వేర్లలో ఇనుము, మాంగనీస్‌, విటమిన్‌-బి6 పుష్కలంగా ఉంటాయి. వట్టివేర్లు జ్వర తీవ్రతను తగ్గిస్తుంది. హృద్రోగులకు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవాళ్లకు మంచిది. కళ్ల మంటలను నియంత్రిస్తుంది. చెమటకాయలని అడ్డుకుంటాయి. వట్టి వేర్లు చలువ చేస్తాయి. మండే ఎండల్లో ఎన్నోరకాలుగా ఉపశమనం అందిస్తాయి. వేసవి కాలంలో వట్టివేర్లను నీటిలో వేసుకుని ఆ నీటిని సేవించడం ద్వారా శరీర వేడిని దూరం చేస్తాయి. 
 
వట్టివేర్లను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా చేసుకుని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసి వచ్చిన రసాన్ని వడకట్టి వేడిచేయాలి. బెల్లంపాకం పట్టి దాంట్లో ఈ రసం వేసి కలిపి చివరగా నిమ్మరసం పిండాలి. ఈ నీటిని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. 
 
వీటి నుంచి వచ్చే సువాసన మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. వేర్లలోని సుగంధతైలాలు రుచికరంగా ఉంటాయి. వట్టివేర్లను పానకంలా తయారుచేసి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

పని పురుగులా మారిపోయా, నా ముక్కు నుంచి రక్తం పడింది: బెంగళూరు CEO

సీఎం మమతకు షాకిచ్చిన సుప్రీంకోర్టు - 25 వేల టీచర్ నియామకాలు రద్దు

టైంపాస్ పనులేంటి అంటూ పవన్‌పై ప్రకాష్ రాజ్ మండిపాటు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

టిల్లు సిరీస్‌లా జాక్ సిరీస్‌కు ప్లాన్ చేసిన దర్శకుడు భాస్కర్

తర్వాతి కథనం
Show comments