రోజూ 3 కప్పుల కాఫీ తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా?

రోజూ మీరెన్ని కప్పుల కాఫీ తీసుకుంటున్నారు? రోజుకు మూడు కప్పుల కాఫీ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని యూనివర్శిటీ ఆఫ్ సావో పౌలో శాస్త్రవేత్తలు తేల్చారు. కాఫీని తీసుకోవడం ద్వారా గుండె జబ్బులను

Webdunia
శనివారం, 31 మార్చి 2018 (11:19 IST)
రోజూ మీరెన్ని కప్పుల కాఫీ తీసుకుంటున్నారు? రోజుకు మూడు కప్పుల కాఫీ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని యూనివర్శిటీ ఆఫ్ సావో పౌలో శాస్త్రవేత్తలు తేల్చారు. కాఫీని తీసుకోవడం ద్వారా గుండె జబ్బులను నియంత్రించవచ్చునని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 4,400 మందిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. 
 
రోజుకు మూడు కప్పుల కాఫీ తాగే వారిలో గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే కాల్షియం నిల్వలు తక్కువగా ఉన్నట్టు పరిశోధనలో వెల్లడి అయ్యింది. కాఫీని సేవించడం ద్వారా రక్త ప్రసరణ సాఫీగా జరుగుతున్నట్లు కూడా గుర్తంచినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. 
 
కానీ రోజుకు మూడు కప్పుల కన్నా ఎక్కువ కాఫీ సేవించడం మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అతిగా కాఫీని సేవించడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

తర్వాతి కథనం
Show comments