Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

సిహెచ్
శుక్రవారం, 17 మే 2024 (18:58 IST)
మనం తినే పండ్లు, కూరగాయలులో కొన్ని ప్రత్యేకమైన పోషక విలువలు కలిగివుంటాయి. వాటిని తింటుంటే పలు అనారోగ్య సమస్యలు దరిచేరవు. అంతేకాదు ప్రయోజనాలను కూడా కలిగి వుంటాయి. వాటిలో కొన్నింటిని గురించి తెలుసుకుందాము.
 
క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడటమే కాకుండా జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.
కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గించి మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
రోజూ పెరుగు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
కీరదోసలో వుండే సిలికాన్, సల్ఫర్ శిరోజాలకు మేలు చేస్తాయి.
బీట్ రూట్ తింటుంటే బీపీ అదుపులో వుంటుంది.
జామ పండ్లతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సింగపూర్‌తో వైకాపా తెగతెంపులు.. ఏం జరిగిందో కనుక్కోండి.. బాబు

నవంబర్ 29న ఘనంగా దీక్షా దివస్‌.. కేటీఆర్ పిలుపు

గడ్డం, మీసంతో కనిపించిన అఘోరీ.. చేతిలో నిమ్మకాయలు.. ఏం చేస్తోంది..? (video)

ఆర్టీసీ బస్సు.. చివరి సీటులో యువకుడు ఆత్మహత్య.. కారణం ఏంటి?

గర్భిణులకు ఓవర్ డోస్ యాంటీబయోటిక్స్.. నకిలీ డాక్టర్ అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

తర్వాతి కథనం
Show comments