Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పటిక బెల్లంతో నోటి దుర్వాసన మటాష్..

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (18:34 IST)
Sugar crystal
భోజనం చేసిన తర్వాత స్పటిక బెల్లం వాడితే నోటి దుర్వాసన మటాష్ అవుతుంది. భోజనం తరువాత పటిక బెల్లం కొంచెం చప్పరిస్తే శ్వాస తాజాగా ఉంటుంది. నోరు కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. జ్వరం వచ్చినా, గొంతులో జర్మ్స్ ఉన్నా దగ్గు వస్తుంది. పటిక బెల్లంలో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ వలన ఇమ్మీడియెట్‌గా దగ్గు తగ్గుతుంది. కొంచెం పటిక బెల్లం తీసుకుని నెమ్మదిగా చప్పరిస్తే దగ్గు నుండి రిలీఫ్ వస్తుంది. 
 
చల్లని వాతావరణం వల్ల రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో గొంతు ఇబ్బందిగా మారడం కూడా ఒకటి. పటిక బెల్లం ఇందుకు బాగా పని చేస్తుంది. కొద్దిగా పటిక బెల్లాన్ని మిరియాల పొడి, నెయ్యి‌తో కలిపి రాత్రి పూట తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కొద్దిగా సోంపు గింజలతో కలిపి తీసుకుంటే అందులో ఉండే డైజెస్టివ్ ప్రాపర్టీస్ అరుగుదలకి తోడ్పడుతాయి. 
 
భోజనం తరువాత కొద్దిగా పటిక బెల్లం తీసుకునే అలవాటు చేసుకోవాలి. భోజనం తరువాత కొద్దిగా పటిక బెల్లం తీసుకుంటే తక్షణ శక్తి లభించినట్లు ఉంటుంది, బాగా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. భోజనం తరువాత ఎవరికైనా కొద్దిగా బద్ధకంగా ఉంటుంది. పటిక బెల్లం ఆ బద్ధకాన్ని తరిమి కొడుతుంది. కొద్దిగా సోంపు గింజలతో కలిపి తీసుకుంటే మీకు మంచి ఎనర్జీ బూస్టర్‌లా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments