Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒత్తిడిని దూరం చేయాలంటే.. చేపలు, పుట్టగొడుగులు తినాల్సిందేనా?

ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. ముడిధాన్యాలు, సీ ఫుడ్స్ అధికంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మటన్, చికెన్‌ను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలని వారు చెప్తున్నారు. విటమిన్‌-డి లోపం వల్ల మానసిక

Webdunia
ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (11:07 IST)
ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. ముడిధాన్యాలు, సీ ఫుడ్స్ అధికంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మటన్, చికెన్‌ను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలని వారు చెప్తున్నారు. విటమిన్‌-డి లోపం వల్ల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే ఉదయం ఎండలో తిరగడం లేదా చేపలూ పుట్టగొడుగులూ తినటం చేయాలని వారు సూచిస్తున్నారు. 
 
వీటితో పాటు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా వున్న ఆహారమైన చేపలు, అవిసె, బాదం, పిస్తా, వాల్‌నట్స్‌ తీసుకోవాలి. విటమిన్‌-ఎ, సి, ఇ లు శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటం ద్వారా మెదడు కణాలను రక్షిస్తాయి. కాబట్టి ఇవి సమృద్ధిగా ఉండే పండ్లూ కూరగాయల్ని తినడం వల్ల ఒత్తిడిపరమైన సమస్యలన్నీ తగ్గుతాయి. 
 
ముడిధాన్యం, పాలు, గుడ్లు, చేపలతోపాటు ఆకుకూరలూ పండ్లూ బీన్స్‌ వంటివి తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇంకా ఒత్తిడిని ఇవి దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు సెలవిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments