Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనీయులు కరోనాను తరిమికొట్టిన రహస్యం ఇదే..?! (video)

Webdunia
సోమవారం, 10 మే 2021 (22:48 IST)
చైనీయులు కరోనాను అధిగమించిన రహస్యం ఏమిటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అదేంటో తెలుసుకుందాం.. బయటికి వెళ్ళేటప్పుడు ఒక లవంగాన్ని నోటిలో వేసుకుని వెళ్ళటం మంచిది. ఉమ్మిని మింగకుండా వెలివేయడం ద్వారా కరోనా వైరస్ నోటిలోకి ప్రవేశించదని చెప్తున్నారు.. ఆయుర్వేద నిపుణులు జోకబ్ రైమండ్. 
 
తొలుత కరోనా వ్యాపించినప్పుడు సిద్ధ, ఆయుర్వేద వైద్యానికి క్రేజ్ ఉండేది. భారతీయ వైద్యం ప్రకారమే కరోనాను తరిమికొట్టడం సాధ్యమని తేలింది. అలా కరోనాను నియంత్రించే ఆయుర్వేద చిట్కాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ప్రతి ఒక్కరూ ఉప్పు, పసుపు వేసిన వేడినీటిలో నోటిని పుక్కిలించాలి. అలాగే జలుబును నిరోధించాలంటే.. ఉప్పు, పసుపు, తులసీ ఆకులతో ఆవిరి పట్టాలి. చైనీయులు ఇలా చేయడం ద్వారా కరోనాకు దూరం కాగలిగారు. 
 
పనిమీద బయటికి వెళ్లాల్సి వస్తే లవంగాన్ని నోటిలో వుంచుకుని.. ఉమ్మిని మింగకుండా బయటికి తొలగించాలి. తర్వాత కొత్త లవంగాన్ని మళ్లీ నోట వేసుకోవాలి. ఇందుకోసం రెండు మూడు లవంగాలను వెంటబెట్టుకుని వెళ్ళడం చేయొచ్చు.  

 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments