Webdunia - Bharat's app for daily news and videos

Install App

నానబెట్టిన వాల్ నట్స్‌ను ప్రతిరోజు 5 చొప్పున తీసుకుంటే?

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2023 (22:41 IST)
వాల్ నట్స్. ఇవి ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు శరీరంలో మెటబాలిక్ రేటును క్రమంగా పెంచుతాయి. వాల్ నట్స్ ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. వాల్ నట్స్‌లో వున్న ఫైబర్, ప్రోటీన్లు బరువు తగ్గించడంలో సహాయపడతాయి. వాల్ నట్స్‌లో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని రకాల గుండె జబ్బులను ఎదుర్కొంటాయి. 
 
వాల్ నట్స్‌ తింటుంటే అవి జ్ఞాపకశక్తి లోపానికి గురి చేసే హానికరమైన ఫ్రీరాడికల్స్, కెమికల్స్‌ను నాశనం చేస్తాయి. ఆహారంలో వాల్ నట్స్‌ను చేర్చుకోవడం చాలా మంచిది, ఇది బ్లడ్ ప్రెజర్‌ను తగ్గిస్తుంది. నానబెట్టిన వాల్ నట్స్‌ను ప్రతిరోజు 5 చొప్పున తీసుకుంటే కీళ్లనొప్పులు, వాపులు తగ్గిపోతాయి. 
 
గర్భిణీ స్త్రీలు ఈ నట్స్‌ను తింటే లోపల ఉన్న పిండానికి ఎలాంటి ఎలర్జీలు కలుగకుండా వ్యాధినిరోధకతను పెంచుతాయి. వాల్ నట్స్‌లో మెలటోనిన్ అనే కాంపౌడ్ మనం గాఢంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

కస్టోడియల్ టార్చర్ చేసినవారంతా జైలుకు వెళ్లడం ఖాయం : ఆర్ఆర్ఆర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

తర్వాతి కథనం
Show comments