Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెలోరీలు తగ్గాలంటే.. దాల్చిన చెక్క వాడండి.. చేపలు తినండి

కెలోరీలు తగ్గాలంటే దాల్చిన చెక్కను వాడాలి. దాల్చిన చెక్కను వాడటం ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. తద్వారా శరీర బరువు కూడా తగ్గుముఖం పడుతుంది. అలాగే రోజు తినే పెరుగు లేదా తృణధాన్యాల్లో పావు స్పూన

Webdunia
గురువారం, 26 ఏప్రియల్ 2018 (16:21 IST)
కెలోరీలు తగ్గాలంటే దాల్చిన చెక్కను వాడాలి. దాల్చిన చెక్కను వాడటం ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. తద్వారా శరీర బరువు కూడా తగ్గుముఖం పడుతుంది. అలాగే రోజు తినే పెరుగు లేదా తృణధాన్యాల్లో పావు స్పూన్ దాల్చినచెక్క పొడిని వేస్తే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చినవారవుతారు. రోజుకు మూడు సార్లు గ్రీన్ టీ తాగడం ద్వారా శరీరంలోని కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. 
 
గ్రీన్ టీ తాగితే గుండె పనితీరు మెరుగవుతుంది. ఇందులో కేట్చిన్స్ పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వును కరిగిపోయేలా చేస్తుంది. ఇంకా పెరుగును డైట్‌లో చేర్చుకోవడం మరిచిపోకూడదు. రోజూ రెండు కప్పుల కాఫీ.. వంటల్లో పచ్చిమిర్చి వాడకం వుండాలి. 
 
పచ్చిమిర్చిలోని కాప్ సైసిన్ అనే పదార్థం శరీర ఉష్ణోగ్రతను దానితోపాటు జీవక్రియను పెంచుతుంది. దీని ఫలితంగా శరీరంలోని కేలరీలు కరుగుతాయి. వీటితో పాటు చేపలు, చికెన్, టోఫు వంటి వాటిల్లో ప్రొటీన్లు బాగా ఉంటాయి. ఇవి అరిగించుకోవడం కొంత కష్టమే కానీ నిత్యం ప్రొటీన్లున్న ఆహారం తీసుకోవడం ద్వారా జీవక్రియ మెరుగుపడుతుంది. తద్వారా కేలోరీలు కరిగి.. స్లిమ్‌గా తయారవుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments