షవర్మా సైడ్ ఎఫెక్ట్స్, తింటే ఏం చేస్తుందో తెలుసా?

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2023 (23:01 IST)
షవర్మా. ఇటీవలి కాలంలో ఈ వంటకం పేరు ఎక్కువగా వినబడుతోంది. దీనికి కారణం ఈ పదార్థాన్ని తిని పలువురు అస్వస్థతకు గురవడం, ఇంకొందరు ప్రాణాలనే కోల్పోవడం జరుగుతోంది. షవర్మా తింటే కలిగే దుష్ప్రభావాలు ఏమిటో తెలుసుకుందాము. షవర్మా అనారోగ్యకర ఫ్యాటీ యాసిడ్లతో నిండి వుండి రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తెచ్చిపెడుతుంది. షవర్మా తినడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం వుంటుంది.
 
షవర్మాలో అత్యధిక క్యాలరీలు వుండటం వల్ల అధిక బరువు పెరిగేందుకు కారణమవుతుంది. షవర్మా తయారీ దాదాపు ఆరోగ్యకర రీతిలో జరగదు, ప్రత్యేకించి ప్యాకేజింగ్ సమయంలో అది విషతుల్యమవుతుంటుంది.
 
షవర్మ తినడం వల్ల కొందరిలో వాంతులు, వికారం, డయారియా, కడుపు నొప్పి రావచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు షవర్మా తింటే బ్లడ్ షుగర్ స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సంక్రాంతి పండగపూట ఆంధ్రాలో ఆర్టీసీ సమ్మె సైరన్

రఫ్పా రఫ్పా నినాదాలు... జంతుబలి, రక్తాభిషేకాలు చేసిన వారితో జగన్ భేటీ

ఆపరేషన్ సిందూర్ తర్వాత హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న పాక్ యుద్ధ విమానాలు

భారత్‌పై డోనాల్డ్ ట్రంప్ కన్నెర్ర : 500 శాతం సుంకాలు మోతకు సిద్ధం

ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు యాక్సిడెంట్ ప్లాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ 'జన నాయగన్' మూవీ రిలీజ్ వాయిదా

Maruthi: రాజా సాబ్ కు మొదటి రోజు వంద కోట్లకు పైగా వస్తాయని ఆశిస్తున్నాం - టీజీ విశ్వప్రసాద్

Anil Ravipudi: విమర్శలను తట్టుకుని ఎంటర్టైన్మెంట్ తో ఆదరణ పొందడం కష్టమైన పని : అనిల్ రావిపూడి

Venkatesh: చిరంజీవి, నేను ఇద్దరం రఫ్ఫాడించేశాం. ఎంజాయ్ చేస్తారు: విక్టరీ వెంకటేష్

Chiranjeevi: అవి తీపి జ్ఞాపకాలు. అదంతా ఈ జనరేషన్ తెలియజేసే ప్రయత్నం మన శంకర వర ప్రసాద్ గారు

తర్వాతి కథనం
Show comments