Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలానుగుణంగా పండ్లు, కూరగాయలు తీసుకోండి.. ఆహారంలో మార్పులు అవసరం..

ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొన్ని పదార్థాలు పూర్తిగా మానేయడం వల్ల వాటిని మళ్లీమళ్లీ తినాలని అనిపించొచ్చు. అందుకే ఏది అతిగా తీసుకోకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే అద

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2016 (16:58 IST)
ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొన్ని పదార్థాలు పూర్తిగా మానేయడం వల్ల వాటిని మళ్లీమళ్లీ తినాలని అనిపించొచ్చు. అందుకే ఏది అతిగా తీసుకోకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే అదనపు కెలొరీలు శరీరంలోకి చేరవు. బరువూ పెరగరు. తీసుకునే ఆహారం ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు. కాలానుగుణంగా వచ్చే పండ్లూ, కూరగాయలు ఎంచుకోవాలి. 
 
భోజనానికి ముందు సూప్‌, సలాడ్‌ వంటివి తీసుకోవడం అలవాటు చేసుకోండి. అప్పుడే భోజనం తక్కువగా తీసుకోగలుగుతారు. అంతేకాదు చిరుతిళ్లకు బదులు పండ్లు ఎంచుకోవడం వల్ల వాటిల్లోని పీచు అరుగుదలకు తోడ్పడుతుంది.
 
అలాగే వెన్న తీసిన పాలూ, పాల పదార్థాలూ.. చిరుధాన్యాలు తీసుకోవాలని అప్పుడే శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. ప్యాక్‌ చేసిన బయటి ఆహారాన్ని కొంటున్నప్పుడు తప్పనిసరిగా వెనక భాగంలో ఉండే వివరాలను చదవండి. దానిలో ఉండే కెలోరీలు, కొవ్వు, ఉప్పు శాతం ఎంతున్నాయో చూసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments