Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయం పూట పెరుగు తీసుకుంటే..? బార్లీతో కిచిడి చేసుకోవచ్చు..

అల్పాహారంలో కోడిగుడ్డును తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. దీనిలోని మాంసకృత్తులు శక్తిని అందిస్తాయి. సన్నబడటానికి కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పెరుగులోని ప్రోబయోటిక్స్ అందించే వాటిలో పెరుగ

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2016 (16:53 IST)
అల్పాహారంలో కోడిగుడ్డును తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. దీనిలోని మాంసకృత్తులు శక్తిని అందిస్తాయి. సన్నబడటానికి కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పెరుగులోని ప్రోబయోటిక్స్ అందించే వాటిలో పెరుగు ఒకటి. గ్లాసు పెరుగులో కాసిని నీళ్లు పోసి కాసేపు గిలకొట్టాక తీసుకోవాలి. ఉదయం పూట పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మీద ప్రభావం పడుతుంది. వ్యాధులు దూరమవుతాయి. బరువు కూడా తగ్గుతారు.
 
అటుకుల్ని ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవడం వల్ల తేలిగ్గా జీర్ణం అవుతాయి. కళ్లకు కూడా వీటిలోని పోషకాలు మేలు చేస్తాయి. జీర్ణ వ్యవస్థకూ మేలు జరుగుతుంది. పప్పులూ లేదంటే బార్లీతో కిచిడిని చేసుకోవచ్చు. తక్కువ మసాలా వేయాలి. వీటిలో వేసే ప్రతి పదార్థం ఆరోగ్యానికి మేలు చేసేది. దీన్ని కొద్దిగా తీసుకున్నా త్వరగా పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. బరువు పెరుగుతారన్న భయం కూడా ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments