Webdunia - Bharat's app for daily news and videos

Install App

సగ్గుబియ్యంలోని ఆరోగ్య ప్రయోజనాలు.. బరువు పెరగాలనుకుంటే?

Webdunia
శనివారం, 25 మే 2019 (16:28 IST)
సగ్గుబియ్యంలో వున్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చదవాల్సిందే. సగ్గుబియ్యం బరువు పెరగాలనుకునే వారికి బాగా పనిచేస్తుంది. బరువు పెరగాలనుకునేవారు రోజూ ఓ కప్పు ఉడికించిన సగ్గుబియ్యం తీసుకోవచ్చు. అలానే సగ్గుబియ్యంలో లభించే ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి గర్భిణీ మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. 
 
గర్భస్థ శిశువు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. సగ్గుబియ్యంలో లభించే ఇనుము, క్యాల్షియం, విటమిన్ కె వంటివి ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతాయి. అధికరక్తపోటుని తగ్గిస్తాయి. దీనిలో లభించే క్యాల్షియం రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుంది. శాకాహారం తినేవారికి మాంసకృత్తులు తగినన్ని శరీరానికి అందవు. 
 
ఇలాంటప్పుడు సగ్గుబియ్యాన్ని రోజూ ఏదో ఒకరూపంలో ఆహారంలో భాగం చేసుకుంటే వాటిల్లోని మాంసకృత్తులు శక్తిని ఇవ్వడమే కాదు కండరాలు ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

జగన్‌తో స్నేహం .. గాలికి జైలు శిక్ష - ఎమ్మెల్యే పదవి కూడా పాయె...

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

దేశం కోసం ఏమైనా చేస్తాం : ముఖేశ్ అంబానీ - గౌతం అదానీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

తర్వాతి కథనం
Show comments