Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

సిహెచ్
శనివారం, 18 మే 2024 (22:32 IST)
తల్లి చేయలేని మేలు ఉల్లి చేస్తుందనే సామెత మనకి తెలిసిందే. ఎందుకుంటే ఉల్లిపాయలో ఆవిధమైన పోషకాలు వున్నాయి.  ఉల్లిపాయ రసం స్వతహాగా ఔషధంగా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలను తెలుసుకుందాము.
జుట్టు రాలడం లేదా బలహీనంగా ఉంటే, ఉల్లిపాయ రసాన్ని ఉపయోగిస్తే ఫలితం వుంటుంది.
ఉల్లిపాయలను మగవారు తింటుంటే అది వారి సంతానోత్పత్తిని పెంచుతుంది.
ఉల్లిపాయలు కళ్లకు కూడా మేలు చేస్తుంది. ఇది కంటి చూపును పెంచడంలో సహాయపడుతుంది.
ఉల్లిపాయలు ఇన్ఫెక్షన్‌ను నివారించడంలోనూ, వాపు నుండి ఉపశమనం కలిగించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
ఉల్లిపాయలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, అందుకే వీటిని తినేవారిలో వృద్ధాప్య ఛాయలు త్వరగా కనబడవు.
ఉల్లిపాయలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments