Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ - అజీర్తి కోసం టాబ్లెట్స్ వాడుతున్నారా.. క్యాన్సర్ ఖాయం

చాలా మందికి గ్యాస్‌, అజీర్తి సమస్యలు వేధిస్తుంటాయి. దీంతో తాత్కాలిక ఉపశమనం కోసం మెడికల్ షాపుల్లో లభించే గ్యాస్ ట్రబుల్, యాంటాసిడ్ మాత్రలను వాడుతుంటారు. అయితే, ఈ మాత్రలను వాడటం వల్ల పెనుముప్పు తద్పని త

Webdunia
ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (16:04 IST)
చాలా మందికి గ్యాస్‌, అజీర్తి సమస్యలు వేధిస్తుంటాయి. దీంతో తాత్కాలిక ఉపశమనం కోసం మెడికల్ షాపుల్లో లభించే గ్యాస్ ట్రబుల్, యాంటాసిడ్ మాత్రలను వాడుతుంటారు. అయితే, ఈ మాత్రలను వాడటం వల్ల పెనుముప్పు తద్పని తాజా అధ్యయనం చెపుతోంది.
 
ఒక యేడాది పాటు రోజూ ఈ మాత్రలను వాడితే పొత్తికడుపు క్యాన్సర్స్‌ వచ్చే అవకాశాలు ఐదు రెట్లు పెరుగుతాయని, మూడేళ్లు వాడితే క్యాన్సర్‌ ముప్పు 8 రెట్లు పెరుగుతుందని తేలింది. క్యాన్సర్‌ కణాలను పెంచే గ్యాస్ట్రిన్‌ హార్మోన్‌ కారణంగా ఈ రిస్క్‌ పొంచిఉందని యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 
 
హాంకాంగ్‌లో 63,000 మందిపై తాజా అథ్యయనం నిర్వహించారు. యేడేళ్ల పాటు వీరిని గమనించగా వారానికి ఒకసారి యాంటాసిడ్‌ మాత్రలను తీసుకున్న వారిలో పొత్తికడుపు క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు రెండు రెట్లు అధికంగా ఉన్నట్టు పరిశోధకులు వెల్లడించారు. గతంలోనూ యాంటాసిడ్స్‌ తరచూ తీసుకుంటే గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు, డిమెన్షియా వంటి తీవ్ర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు వెల్లడించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments