Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ కాయ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

Webdunia
బుధవారం, 14 జులై 2021 (21:21 IST)
పొట్లకాయలోని ఔషథ గుణాలు ఎన్నో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పొట్లకాయలోని పోషకాలు, అది చేసే మేలు ఎంతో వుంది. మన శరీరానికి కావాల్సిన డైటరీ ఫైబర్ విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉన్నాయి.
 
షుగర్ వ్యాధికి పొట్లకాయ ఎంతో దోహదం చేస్తుంది. ఇందులో క్యాలరీలు తక్కువ. తరచూ పొట్లకాయ తినడం, పొట్లకాయ జ్యూస్ తాగడం వల్ల షుగర్ శాతాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అజీర్తి లేకుండా చేస్తుంది.
 
పొట్లకాయ తినడం వల్ల శరీరంలోని వేడిని బయటకు పంపుతుంది. విటమిన్ సి పవర్‌పుల్ యాంటీ యాక్సిడెంట్‌లుగా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. రక్తపోటు సమస్యను అదుపులోకి ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్తి కోసం అన్నదమ్ములను చంపేసిన చెల్లి!!

జేపీసీకి జమిలి బిల్లు... కమిటీలో ప్రియాంకా గాంధీ!!

ఆప్ మరో కీలక హామీ : ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యు

భారత్‌కు పన్నుపోటు తప్పదు : హెచ్చరించిన డోనాల్డ్ ట్రంప్

భారతీయులకు అమెరికా శుభవార్త.. ఆ వీసాలో మార్పులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

బొప్పన టెలివిజన్ అవార్డ్స్‌లో శ్రీలక్ష్మి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ చిత్రం‘జాక్- కొంచెం క్రాక్ రిలీజ్ డేట్ ప్రకటన

రాజీవ్ గాంధీ శ్రీపెరంబుదూర్ వెళ్లి చనిపోయాక వైజాగ్ లో ఏం జరిగింది?

సమంత షాకింగ్ లుక్, ఏంటి బ్రో ఇలా అయ్యింది? (video)

తర్వాతి కథనం
Show comments