Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుషులకు మేలు చేసే యాలకులు, ఎలాగంటే?

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2023 (16:34 IST)
యాలకులు. ఇవి రుచిలోనే కాదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవ్వడంలో కూడా అద్భుతంగా సహాయపడతాయి. అవేమిటో తెలుసుకుందాము. యాలకులు శరీరంలోని చెడు కొలస్ట్రాల్‌ని కరిగిస్తాయి, ప్రతిరోజు రాత్రిపూట ఒక యాలకును తింటే బరువు తగ్గుతాము. యాలకులను రోజుకు రెండు చొప్పున తీసుకుంటే పురుషుల లైంగిక సమస్యలు దూరమవుతాయి.
 
శృంగార సమస్యలు ఉన్నవారు యాలుకలను తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. యాలకుల్లో విటమిన్ ఎ, బి, సి, రైబో ఫ్లేవిన్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. యాలకులు శరీరంలోని విషపదార్థాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడతాయి.
 
ఆకలి తక్కువగా ఉన్నవారు యాలకులను చప్పరిస్తూ ఉంటే ఆకలి బాగా పెరుగుతుంది. యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి కావాల్సిన మోతాదులో అందించి శరీరంలోని ప్రీరాడికల్స్‌ని నాశనం చేస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బెడ్రూంలో నాతో కలిసి నా భర్త ఏకాంత వీడియోలు, అరెస్ట్ చేయండి అంటూ భార్య ఫిర్యాదు

విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది: యువతి, తల్లిపై కత్తితో దాడి.. ఆమె మృతి

Nagababu: శాసన మండలి సభ్యుడిగా నాగబాబు ప్రమాణ స్వీకారం

నియంత్రణ రేఖ దాటొచ్చిన పాకిస్థాన్‌ సైన్యానికి భారత్ చేతిలో చావుదెబ్బ!

కంచా అడవిని కాపాడండి-బంజరు భూముల్ని వాడుకోండి- దియా, రేణు దేశాయ్, రష్మీ గౌతమ్ విజ్ఞప్తి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

Niharika: సంగీత్ శోభన్ హీరోగా మరో సినిమాను నిర్మిస్తోన్న నిహారిక కొణిదెల

తర్వాతి కథనం