Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చి బఠాణీలు బరువును తగ్గిస్తాయట..

పచ్చి బఠాణీల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయి. తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పచ్చి బఠాణీల్లో అల్జీమర్స్, ఆర్థరైటిస్ రోగాలను దూరం చేసే పోషకాలు పుష్కలంగా వున్నాయి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లామే

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (18:02 IST)
పచ్చి బఠాణీల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయి. తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పచ్చి బఠాణీల్లో అల్జీమర్స్, ఆర్థరైటిస్ రోగాలను దూరం చేసే పోషకాలు పుష్కలంగా వున్నాయి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి పచ్చి బఠాణీలు చక్కని ఆహారం. వీటిలో ఫైబర్ అధికంగా ఉండడంతో రక్తంలో గ్లూకోజ్ త్వరగా చేరదు. 
 
పచ్చి బఠాణీలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తాయి. అలాగే మంచి కొలెస్ట్రాల్ స్థాయిల్ని పెంచుతాయి. దీంతో అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. గుండె స‌మ‌స్య‌లు రాకుండా జాగ్రత్త పడొచ్చు. రోజుకు ఒక కప్పు పచ్చి బఠాణీలను తీసుకుంటే.. శరీరానికి నిత్యం కావల్సిన విటమిన్ కె దాదాపు లభించినట్లే. 
 
బరువు తగ్గాలనుకునే వారు పచ్చి బఠాణీలను కూరగాయలతో కలిపి తీసుకుంటే ఆకలి త్వరగా వేయదు. తద్వారా ఒబిసిటీ దరిచేరదు. పచ్చి బఠాణీల్లో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా వుంటుంది. ఇది గర్భిణీ మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. గర్భస్థ శిశువు ఎదుగుదలకు సాయపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments