Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనీర్‌తో బరువు మటాష్

Webdunia
సోమవారం, 11 జులై 2022 (22:33 IST)
పనీర్‌తో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం. పన్నీర్​లో ఏమేం పోషకాలున్నాయంటే.. వందగ్రాముల పన్నీర్​లో  1.2 గ్రాముల కార్బోహైడ్రేట్స్​, 72 కేలరీలు ఉంటాయి. 83 గ్రాముల కాల్షియం ఉంటుంది.   బరువు తగ్గాలనుకునేవాళ్లకి  ఇది బెస్ట్ ఆప్షన్.
 
పన్నీర్​లోని గుడ్​ ఫ్యాట్స్​ కూడా బరువు తగ్గడంలో కీ రోల్​ పోషిస్తాయి. ఇందులో గుడ్​ ఫ్యాట్​ ఎక్కువగా ఉంటుంది. శరీరం ఎనర్జీ కోసం దాన్ని  ఖర్చుచేస్తుంది. ఫలితంగా బరువు తగ్గొచ్చు. 
 
పన్నీర్​లో కాంజుగేటెడ్​ లినోలిక్​ యాసిడ్​ ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఉండే కాల్షియం ఎముకల్ని, దంతాల్ని బలంగా చేస్తుంది. అంతేకాదు శరీరంలో పేరుకున్న ఫ్యాట్​ని కరిగించడానికి సాయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments