Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువును తగ్గించే పాలకూర ఆమ్లెట్

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2022 (16:35 IST)
బరువు తగ్గాలంటే నోరు కట్టేసుకోవడం ఒకటే మార్గమని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఈ పదార్థాలు తీసుకుంటే బరువు సులభంగా తగ్గవచ్చు అంటున్నారు.. పోషకాహార నిపుణులు.
 
బ్లాక్ బీన్స్: వీటిలో బోలెడు పీచు వుంటుంది. వీటిని తింటే పొట్ట నిండిన భావన కలుగుతుంది. చాలా సేపటికి ఆకలి వేయదు. ఈ బీన్స్ హానికారక ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. 
 
మిరియాలు : వీటిలోని పెపరైన్ అనే పదార్థం కొత్త కొవ్వు కణాలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్, పొట్టా రెండింటీనీ తగ్గిస్తుంది. 
 
బెల్ పెప్పర్: బెల్ పెప్పర్‌లో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. ఇది కొవ్వును కరిగిస్తుంది. పిండి పదార్థాలను శక్తిగా మారుస్తుంది. బరువును అదుపులో వుంచుతుంది. 
 
పాలకూర.. పాలకూరలో ఐరన్ పుష్కలంగా వుంటుంది. ఈ ఆకుకూరను గుడ్డుతో కలిపి ఆమ్లెట్‌లా తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు. 
 
కొబ్బరినూనె.. ఇందులోని కొవ్వు బరువును నియంత్రిస్తాయి. ఈ నూనె వాడకంతో కొలెస్ట్రాల్ పెరగదు. ఇంకా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments