Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలివ్ ఆయిల్‌ను గుడ్డు సొనలో కలిపి..?

Webdunia
శనివారం, 12 జనవరి 2019 (12:44 IST)
శీతాకాలంలో చర్మానికి ఆలివ్ ఆయిల్ ఎంతో మేలు చేస్తుంది. చర్మానికి, కేశాలకు ఈ ఆయిల్ ఎంతో మేలు చేస్తుంది. జుట్టు ఎండినట్లు అనిపిస్తే.. గుడ్డు సొనలో కొద్దిగా ఆలివ్ నూనె కలిసి తలకు రాసుకుని.. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తే వెంట్రుకలు పట్టులా మారుతాయి. రోజూ వాడే షాంపూ లేదా కండీషనర్‌లో ఆలివ్‌ నూనెను కలిపి వాడినా ఫలితం ఉంటుంది. 
 
వెంట్రుకల సమస్యలన్నీ పోతాయి. చుండ్రు తగ్గుముఖం పడుతుంది. నిమ్మరసం, ఆలివ్‌నూనె కలిపి జుట్టుకు పట్టించి కాసేపయ్యాక తలస్నానం చేయాలి. ఇలా అప్పుడప్పుడూ చేస్తే చుండ్రు పోవడమే కాదు... వెంట్రుకలు నిగారింపును సంతరించుకుంటాయి. 
 
ఇక చర్మానికి ఆలివ్ ఆయిల్ చేసే మేలు అంతా ఇంతా కాదు.. ఆలివ్ నూనెలో కాసింత పంచదార కలిపి చర్మానికి మసాజ్ చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. స్నానానికి అరగంట ముందు ఆలివ్ ఆయిల్ రాసుకుని.. తలస్నానం చేస్తే చర్మం పొడిబారదు. మృదువుగా మారిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

విష వాయువు పీల్చి... జార్జియాలో 12 మంది మృతి

రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు విరుద్ధం : కాంగ్రెస్

జమిలి ఎన్నికల బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్

జనవరి 1, 2025 నుండి ఇండోర్ యాచిస్తే ఎఫ్ఐఆర్ నమోదు..

డిసెంబరు 17 నుండి 21 వరకు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పర్యటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

తర్వాతి కథనం
Show comments