Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తాన్ని శుద్ధి చేసే గోంగూర పచ్చడి..

Webdunia
మంగళవారం, 11 జులై 2023 (16:16 IST)
గోంగూరలో ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఈ గోంగూర తీసుకుంటే జీర్ణ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. దగ్గు, ఆయాసం తుమ్ములతో ఇబ్బంది పడేవారు గోంగూరను ఏదోవిధంగా... అంటే ఆహారంగానో లేక ఔషధంగానో పుచ్చుకుంటే స్వస్థత చిక్కుతుంది. 
 
రేచీకటికి రాత్రిపూట సరిగా చూపు కనపడక పోవటం అనే నేత్ర రోగం లేదా దృష్టిదోషంతో బాధపడేవారు భోజనంలో ఆకుకూరగానో, పచ్చడిగానో, ఊరగాయగానో గోంగూర వాడితే కొంతమేరకు మంచి ఫలితం ఉంటుంది. అలాగే గోంగూర రక్తాన్ని శుద్ధి చేస్తుంది. గోంగూర‌ను తర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎన్నో ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ అందుతాయి. గోంగూర‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. 
 
గోంగూర పచ్చడికి కావలసిన పదార్థాలు 
గోంగూర - 2 కప్పులు, ధనియాలు - 1/2 టేబుల్ స్పూన్, కారం - 1/2 టేబుల్ స్పూన్, నూనె, ఉప్పు - అవసరమైనంత, ఆవాలు - 1/4 టేబుల్ స్పూన్. 
 
తయారీ విధానం  
శుభ్రం చేసుకున్న గోంగూరను కడాయి వేడయ్యాక అర టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడ‌య్యాక అందులో వేయాలి. అందులోనే ధనియాలు, కారం సరిపడా ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోవాలి. బాగా వేగా మిక్సీలో పచ్చడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడికి మళ్లీ పోపు పెట్టి వేడి వేడి అన్నంలోకి తీసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

తర్వాతి కథనం
Show comments