Webdunia - Bharat's app for daily news and videos

Install App

లో-బీపీ వుందని డాక్టర్లు చెప్పారా? ఐతే ఇలా చేస్తే..? (video)

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (22:39 IST)
Rosemary Oil
లో-బీపీ వుందని డాక్టర్లు చెప్పారా? అయితే తీసుకునే ఆహారం విషయంలో కాస్త శ్రద్ధ పెడితే సరిపోతుందని న్యూట్రీషియన్లు అంటున్నారు. రోజ్ మేరీ ఆయిల్‌ను ఉపయోగించడం ద్వారా లో-బీపీని దూరం చేసుకోవచ్చునని వారు చెప్తున్నారు. రోజ్ మేరీ నూనెలో క‌ర్పూరం ఉంటుంది. ఇది శ్వాస వ్య‌వ‌స్థ‌ను ఉత్తేజ‌ప‌రుస్తుంది. దీని వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా స‌జావుగా సాగుతుంది. అందుకే రోజ్ మేరీ నూనె బీపీని త‌గ్గించ‌డంలో స‌హ‌క‌రిస్తుంది.
 
లోబీపీ ఉన్న‌వారు ఉప్పు ఎక్కువ‌గా తీసుకోవాలి. అలా అని చెప్పి నిత్యం మోతాదుకు మించి తిన‌రాదు. కాక‌పోతే ఉప్పు వాడ‌కం పెంచాలి. దీంతో బ్ల‌డ్ ప్రెష‌ర్ సాధార‌ణ స్థాయికి చేరుకుంటుంది. లోబీపీ త‌గ్గుతుంది. లోబీపీ ఉన్న‌వారు రోజుకు మూడు సార్లు కాకుండా ఐదు లేదా ఆరు సార్లు కొద్ది కొద్దిగా భోజనం తీసుకోవాలి. లోబీపీ ఉన్న‌వారు నీటిని బాగా తాగాలి. దీంతో ర‌క్తం ప‌రిమాణం పెరుగుతుంది. లోబీపీ రాకుండా నియంత్రించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.  
beetroot
 
అలాగే వారం రోజులపాటు ఉదయం ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు పచ్చి బీట్‌రూట్ రసం తాగితే రక్త ప్రసరణను క్రమబద్ధీకరించవచ్చు. దానిమ్మ రసం కూడా రక్త ప్రసరణ వేగాన్ని తగ్గిస్తుంది. అలాగే వారం రోజులపాటు తాజా పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటే లో బీపీ క్రమబద్ధం కావటంతోపాటు శారీరక వ్యవస్థ మొత్తం శక్తివంతం అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments