వంటకాల్లో నిమ్మకాయను వాడితే...

Webdunia
ఆదివారం, 28 అక్టోబరు 2018 (15:30 IST)
నిమ్మకాయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనిషి దైనందిన జీవితంలో నిమ్మకాయ అవసరం ఎంతో అవసరమైందిగా మారిపోయింది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన నిమ్మకాయను వంటల్లో వాడితే ఆ వంటల రుచే వేరు. అలాంటి నిమ్మకాయ వల్ల కలిగే ఉపయోగాలేంటో పరిశీలిద్ధాం. 
 
* నిమ్మరసాన్ని వంటకాల్లో ఉపయోగించటం, నిమ్మకాయలతో ఊరగాయలు చేయటం వల్ల రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. 
* నిమ్మ రసంలో ఉండే విటమిన్ల కంటే నిమ్మతొక్కలో ఎక్కువ విటమిన్లు ఉంటాయి. 
* నిమ్మకాయ నుంచి రసం తీశాక ఆ తొక్కతో చర్మాన్ని శుభ్రం చేసుకోవచ్చు. 
* నిమ్మతొక్కతో ముఖాన్ని రబ్‌ చేస్తే మట్టి తొలగిపోవటంతో పాటు చర్మం కాంతివంతమవుతుంది. 
* కురుల ఆరోగ్యానికి నిమ్మకాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది... ఇది చుండ్రు నివారిణి. 
 
* నిమ్మకాయ కేన్సర్‌ నివారిణి మంచి పేరు. ఊపిరిత్తులు, ప్రొస్టేట్‌, బ్రెస్ట్‌ వంటి మరో 9 రకాల క్యాన్సర్స్‌ను తరిమేసే అద్భుత ఔషధం. 
* కీమోథెరపీ కంటే సమర్థవంతంగా నిమ్మకాయ పని చేస్తుంది. 
* బాక్టీరియా, శిలీంధ్రాల నాశినిగా నిమ్మకాయ పనిచేస్తుంది. ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్స్‌ను రాకుండా చేస్తుంది. 
* నిమ్మరసం వల్ల రక్తపోటును క్రమబద్ధీకరించవచ్చు.
* అందుకే నిమ్మకాయల్ని దైనందిన ఆహారంలో భాగంగా చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలు.. కొత్త ఉప ముఖ్యమంత్రిగా ఎవరంటే?

టూవీలర్ ఓవర్.. ఆటోలో ప్రేమ జంట రొమాన్స్.. వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

తర్వాతి కథనం
Show comments