Webdunia - Bharat's app for daily news and videos

Install App

తులసి ఆకు విత్తనాల గురించే తెలిస్తే?

Webdunia
శనివారం, 14 మార్చి 2020 (20:08 IST)
సాధారణంగా ఎక్కడా తులసి మొక్క లేని ఇల్లు ఉండదు. తులసి ఆకులు, విత్తనాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎవరికైనా ఆరోగ్య పరిస్థితి విషమించినప్పుడు చివరి ప్రయత్నంగా ఆ వ్యక్తి నోటిలో తులసి ఆకురసం పోయడం తెలిసిన విషయమే.
 
తులసి ఆకు, విత్తనాలు యాంటి ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. దేహంలో తగినంత ఉష్ణోగ్రత ఉండేలా చూడడానికి తులసి ఆకుల రసం ఉపయోగపడుతుంది. తులసి విత్తనాల్లో ఐరన్, విటమిన్ కె, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఐరన్ కారణంగా రక్తవృద్ధి జరుగుతుంది. 
 
ఈ గింజలను రోజూ తినడం వల్ల దేహంలో కొల్లాజెన్ స్రవించడానికి తోడ్పడుతుంది. కొత్త చర్మకణాలు ఉత్పత్తికి కొల్లాజెన్ సహాయపడుతుంది. దెబ్బతిన్న చర్మ కణాలు తొలగిపోయి కొత్త కణాలు రావడం వల్ల దేహంలోని టాక్సిన్లు స్వేచ్ఛగ్రంధుల ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. 
 
సూర్యకిరణాల నుంచి విటమిన్ డి సంగ్రహించడానికి కూడా ఇది తోడ్పడుతుందట. ఫలితంగా ఎర్రరక్తకణాలు వృద్ధి చెందుతాయట. రక్తవృద్ధి, రక్తశుద్ధికి తులసి ఆకు, విత్తనాలు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments