Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్ల ఆరోగ్యానికి కివీ పండు

Webdunia
సోమవారం, 18 జులై 2022 (23:34 IST)
కివీ పండులో విటమిన్ "ఇ" శక్తి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ శరీర ఆరోగ్యానికి, ముఖ్యంగా కళ్ల ఆరోగ్యానికి చాలా అవసరం. కంటి చూపు మందగించడం, రేచీకటి మొదలైన వాటిని నివారిస్తుంది. కళ్లలో కణాల పెరుగుదలను పెంచుతుంది. కంటి చూపును ప్రకాశవంతం చేస్తుంది. కాబట్టి కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కివీ పండ్లను క్రమం తప్పకుండా తినాలి.

 
గుండె జబ్బులు, రుగ్మతలు ఉన్నవారు కివీ పండ్లు తీసుకుంటూ వుండాలి. ఎందుకంటే ఇందులో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. నిత్యం కివీ పండ్లను తినే వారికి శరీరంలోని గుండెకు రక్తాన్ని చేరవేసే సిరలు కుంచించుకుపోవడం నివారిస్తుంది. కివీ పండులో సిరల్లో రక్తం గడ్డకట్టకుండా నిరోధించే శక్తి ఉంది.


మధుమేహం వంశపారంపర్యంగా, సక్రమంగా లేని ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంది. కివి పండు మధుమేహం నయం చేయడానికి ఒక అద్భుతమైన సహజ ఆహారం. కివీ పండు రక్తంలో చక్కెర స్థాయిని సరిగ్గా ఉంచడంతో పాటు, డయాబెటిక్ రోగుల మూత్రంలో అదనపు చక్కెరను నివారిస్తుంది. పొట్ట ఆరోగ్యం, జీర్ణశక్తి కివీ పండులో ఆహారాన్ని జీర్ణం చేసే యాసిడ్స్ చాలా ఉన్నాయి.

 
కివీ పండ్లను ఎక్కువగా తినే వ్యక్తులు దీర్ఘకాలంగా ఉన్న మలబద్ధకం సమస్యల నుండి బయటపడవచ్చు. కడుపులో ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడే జీర్ణ ఆమ్లాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. కివి పండు ప్రేగు సంబంధిత వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments