Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూడుల్స్ తీసుకుంటున్నారా.. జాగ్రత్త..?

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (16:33 IST)
నూడుల్స్ అంటే పిల్లలు ఇష్టపడి తింటారు. పులుపు, ఉప్పు, కారంతో కూడిన నూడుల్స్‌ను ఆస్వాదిస్తూ తినడం పిల్లలకు అలవాటు. ఈ నూడుల్స్ తయారీలో శరీరానికి హాని కలిగించే పదార్థాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. ఈ నూడుల్స్ తయారీలో శరీరానికి హాని కలిగించే ట్రాన్స్ అనే కొవ్వు పదార్థం, ఉప్పు, పంచదార అధిక మోతాదులో ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. 
 
కొన్ని సంస్థలు ఫ్రైడ్ చికెన్‌ను రెడీమేడ్‌గా అందిస్తున్నాయి. ఆ సంస్థలు తమ ప్రకటనల్లో కొవ్వు లేనిది, ఎటువంటి మిశ్రమాలూ లేని సహజసిద్ధమైనదనీ, పైగా వంద శాతం పోషక విలువలు కలిగినదని అనేక అబద్ధాలు చెప్పి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. 
 
ఆ సంస్థల ఉత్పత్తులను పరిశోధన చేసినపుడు అందులో ట్రాన్స్ అనే కొవ్వు పదార్థం, ఉప్పు, చక్కెర స్థాయిలు అత్యధికంగా ఉన్నట్టు తెలిసింది. ఇలాంటి పదార్థాలు పిల్లలు ఎక్కువ తినడం ద్వారా ఒబిసిటీ ముప్పు తప్పదు. కాబట్టి ఇటువంటి మిశ్రమ ఆహార పదార్థాలను దూరంగా ఉంచేందుకు ప్రయత్నించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

ప్రభాస్‌తో అక్రమ సంబంధం అంటగట్టింది మీరు కాదా జగన్ రెడ్డీ? వైస్ షర్మిల (Video)

ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మిస్.. ఏమయ్యాయో చెప్పండి.. పవన్ కల్యాణ్

ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం... అదానీకో న్యాయమా? : కె.కవిత

గౌతమ్ అదానీ వ్యవహారం భారత ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్షమించమని అడక్కుండా రాజకీయాలకు స్వస్తి చెప్తే సరిపోదు: పోసానిపై నిర్మాత

అతివృష్టి లేదంటే అనావృష్టి : ఈ శుక్రవారం ఏకంగా 10 చిత్రాలు విడుదల...

పుష్ప-2 ది రూల్‌ నుంచి శ్రీలీల కిస్సిక్‌ సాంగ్‌ రాబోతుంది

డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్ నుంచి పూర్వాజ్ క్యారెక్టర్ లుక్

తర్వాతి కథనం
Show comments