Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలమైనా ఒక గ్లాసుడు మజ్జిగ తాగండి.. చర్మ వ్యాధుల్ని దూరం చేసుకోండి

వేసవిలో మజ్జిగ తీసుకోవడం ద్వారా శరీర ఉష్ణాన్ని తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. అయితే వర్షాకాలంలోనూ మధ్యాహ్నం పూట ఒక గ్లాసుడు మజ్జిగ తీసుకోవడం ద్వారా చర్మ వ్యాధులను, అలెర్జీలను దూరం చేస

Webdunia
గురువారం, 23 జూన్ 2016 (16:18 IST)
వేసవిలో మజ్జిగ తీసుకోవడం ద్వారా శరీర ఉష్ణాన్ని తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. అయితే వర్షాకాలంలోనూ మధ్యాహ్నం పూట ఒక గ్లాసుడు మజ్జిగ తీసుకోవడం ద్వారా చర్మ వ్యాధులను, అలెర్జీలను దూరం చేసుకోవచ్చు. ఇంకా యూరినరీ ఇన్ఫెక్షన్లకు ఇది చెక్ పెడుతుంది.

రాత్రంలో మజ్జిగలో నానబెట్టిన అన్నాన్ని ఉదయం పూట తీసుకోవడం ద్వారా శరీర వేడిమి చాలామటుకు తగ్గుతుంది. కంటికి మేలు చేస్తుంది. కలబంద గుజ్జు, మజ్జిగ, ఉప్పును షేక్‌లా తయారు చేసుకుని పరగడుపున తీసుకునే వారిలో అలసట ఉండదు. శరీరానికి కొత్త ఉత్సాహం చేకూరుతుంది. ఒత్తిడి దూరమవుతుంది. 
 
కలబంద గుజ్జును బాగు రుబ్బుకుని ఆ మిశ్రమాన్ని మజ్జిగలో చేర్చి కాస్త ఉప్పు పట్టించి.. ఉదయం పూట తీసుకునే వారిలో నీరసం ఆవహించదు. ఇంకా సంతానలేమి నయం చేసుకోవచ్చు. ఇంకా కీళ్ళనొప్పులున్న వారికి మజ్జిగ దివ్యౌషధంగా పనిచేస్తుంది. మజ్జిగతో పాటు శొంఠి, మిరియాల పొడి చేర్చుకుని తాగితే.. వాతం, కఫం సమం అవుతుంది. చర్మం కందిపోతే ఆ ప్రాంతంలో.. మజ్జిగలో ముంచిన కాటన్‌తో అద్దితే మంచి ఫలితం ఉంటుంది. పిల్లలకు రోజుకు ఒక గ్లాసుడు మజ్జిగ పట్టిస్తే ఎముకలు బలపడతాయి. మజ్జిగలో విటమన్ సి, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments