Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్డ్ కాఫీ తాగితే ఆరోగ్యకరమేనా?

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (17:00 IST)
మనలో చాలామంది వేడివేడి ఘుమఘుమలాడే కాఫీ తాగుతుంటాము. ఉదయాన్నే ఓ కప్పు వేడీ కాఫీ తాగితే కానీ తర్వాత పనులు మొదలుపెట్టరు చాలామంది. ఐతే వేసవి ఎండల్లో కోల్డ్ కాఫీ తాగుతుంటే ఆ మజా వేరు అంటున్నారు. కోల్డ్ కాఫీ తాగడం వల్ల ప్రయోజనాలున్నాయని చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. వేడి కాఫీలా, కోల్డ్ బ్రూ కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఐతే దీన్ని తీసుకునేవారి విశ్రాంతి జీవక్రియ రేటు పెంచుతుందని చెప్పబడింది.
 
కోల్డ్ కాఫీలో వుండే కెఫిన్ వినియోగం నిద్రలేమి వ్యక్తులలో మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. కోల్డ్ కాఫీ తాగేవారిలో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని చెపుతున్నారు. ఈ కాఫీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని అంటున్నారు. కోల్డ్ కాఫీ తాగుతుంటే పార్కిన్సన్స్, అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చు
 
వేడి కాఫీ కంటే కోల్డ్ కాఫీ కడుపులో సులభంగా జీర్ణమవుతుంది. ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం వైద్య నిపుణుడిని సంప్రదించాలి.
 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments