బీట్ రూట్ జ్యూస్ తాగితే బీపీ తగ్గుతుందా?

Webdunia
గురువారం, 18 మే 2023 (22:16 IST)
దుంపకూరల్లో బీట్ రూట్ ప్రత్యేకమైనది. ఎందుకంటే బీట్ రూట్ జ్యూస్ అధిక రక్తపోటును బాగా తగ్గిస్తుందని చెపుతారు. ఈ బీట్ రూట్ జ్యూస్ తాగుతుంటే కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. బీట్ రూట్ జ్యూస్‌లో వున్న పోషకాలు రక్తనాళాలను విప్పారేలా చేసి రక్తపోటు తగ్గేందుకు సాయపడి గుండె ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది. బీట్‌రూట్‌కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్‌కు పేద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంది.
 
బీట్‌రూట్‌లోని నైట్రేట్‌ ఆక్సైడ్‌లు రక్తప్రసరణ వేగాన్ని పెంచడంతో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి. సౌందర్యానికి విటమిన్‌ బి ఎక్కువగా ఉండే బీట్‌రూట్‌ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్‌ తోడ్పడుతుంది.
 
హైబీపీ వున్నవారికి బీట్ రూట్ మంచిదే అయినప్పటికీ అధిక రక్తపోటుకు మందులు వాడే వారు బీట్ రూట్‌ను తక్కువగా తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సోమనాథ్ ఆలయ చరిత్రను తుడిచిపెట్టే ప్రయత్నం చేశారు : ప్రధాని నరేంద్ర మోడీ

రాజకీయాల్లో వారసత్వాన్ని ప్రోత్సహించడం ఇష్టంలేదు : వెంకయ్య నాయుడు

అమరావతి నిర్మాణం ఇక ఆగదని అర్థమైంది.. అందుకే జగన్ అక్కసు : మంత్రి నారాయణ

సికింద్రాబాద్‌ను ముక్కలు చేస్తారా?

అత్యాచారం కేసులో కేరళలో కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రైలర్ చూసి అలా కామెంట్స్ చేయడం మంచిదికాదు : అనిల్ రావిపూడి

అత్యంత అరుదైన ఘనత సాధించిన పవన్ కళ్యాణ్ (Video)

Mardaani 3: రాణి ముఖర్జీ నటిస్తున్న మర్దానీ 3 విడుదల తేదీ ప్రకటన

Samyuktha: బయోపిక్స్, కామెడీ క్యారెక్టర్స్ వంటి అన్ని రకాల పాత్రలంటే ఇష్టం : సంయుక్త

Maheshbabu: మహేష్ బాబు లాంచ్ చేసిన శ్రీనివాస మంగాపురం లోని జయ కృష్ణ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments