Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనీమియాకు చెక్ పెట్టాలా? ఐతే అల్పాహారం మానొద్దు..

రక్త హీనతతో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి. రక్తహీనత రాకుండా ఉండేందుకు ఆహారంలో ఐరన్ ఉండే విధంగా చూసుకోవాలి. చేపలు, ఆకుకూరలు, ఎండు ద్రాక్ష, తాజాకూరగాయలు తీసుకోవాలి. పాలు

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (09:40 IST)
రక్త హీనతతో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి. రక్తహీనత రాకుండా ఉండేందుకు ఆహారంలో ఐరన్ ఉండే విధంగా చూసుకోవాలి. చేపలు, ఆకుకూరలు, ఎండు ద్రాక్ష, తాజాకూరగాయలు తీసుకోవాలి. పాలు, కోడిగుడ్లు ఆహారంలో చేర్చుకోవాలి. ప్రతి 20 నుంచి 30 నిమిషాలకు ఒకసారి నీళ్లు తాగుతుండాలి. 
 
నిద్ర లేవగానే పరగడుపున మూడు గ్లాసుల మంచినీటిని సేవించాలి. ఆ నీరు శరీరంలోని పేరుకపోయిన వ్యర్థానంత టాక్సిన్ల ద్వారా బయటకు పంపుతుంది. ఇంకా రక్తహీనత కలిగిన వారు బరువును అదుపులో ఉంచుకోవాలి. దీని కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజువారీ ఆహారంలో కాయగూరలూ, పండ్లూ ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి.
 
అలాగే రక్తహీనతను దూరం చేసుకోవాలంటే.. భోజనానికి ముందు స్నాక్స్ తీసుకోకపోవడం మంచిది. డైట్‌లో పాలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. అల్పాహారం మానేయకుండా తప్పక తీసుకోవాలి. ఉదయం టిఫిన్ తీసుకోవడం మానేస్తే అనీమియా తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments