Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరగడుపున నిమ్మరసం తాగితే...

నిమ్మకాయ ప్రయోజనాలు చాలా మందికి తెలియవు. నిమ్మరసం పుల్లగా ఉండటం వల్ల ఈ రసాన్ని తాగేందుకు ప్రతి ఒక్కరూ అయిష్టత ప్రదర్శిస్తుంటారు. వాస్తవంగా చెప్పాలంటే 'విటమిన్ సి' పుష్కలంగా లభ్యమయ్యే వాటిలో నిమ్మపండు

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (09:26 IST)
నిమ్మకాయ ప్రయోజనాలు చాలా మందికి తెలియవు. నిమ్మరసం పుల్లగా ఉండటం వల్ల ఈ రసాన్ని తాగేందుకు ప్రతి ఒక్కరూ అయిష్టత ప్రదర్శిస్తుంటారు. వాస్తవంగా చెప్పాలంటే 'విటమిన్ సి' పుష్కలంగా లభ్యమయ్యే వాటిలో నిమ్మపండు ఒకటి. మిటమిన్లు పుష్కలం. ఆయుర్వేద ఔషధం. సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. సహజ సిద్ధమైన యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తోంది. కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. పాటు బ్యూటీ బెనిఫిట్స్ కూడా దాగివున్నాయి. అలాంటి నిమ్మపండు రసాన్ని పరగడుపున తాగితే ఎన్నో ఆరోగ్య ఫలితాలు పొందవచ్చు. 
 
నిమ్మరసంలో చర్మానికి మేలు చేసే విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. దీనివల్ల వ్యాధికారక క్రిముల తాకిడికి చర్మం తట్టుకుంటుంది. చర్మంపై ఏర్పడే ముడతల సమస్యలు దూరం చేస్తుంది. వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా నిమ్మరసం పనిచేస్తుంది.
 
ముఖ్యంగా జీర్ణ సమస్యలను తగ్గించడంలో నిమ్మకు మించిన దివ్యౌషధం మరొకటి లేదు. శరీరంలోని లవణ శాతాన్ని పెంచి, వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది. గోరువెచ్చని నీటిలో కూడా సేవించవచ్చు. ఇందులో కొన్ని అల్లం ముక్కలు, కొంచెం నిమ్మ రసం, టీ స్పూన్ తేనె కలుపుకుని తాగడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.
 
నిమ్మరసానికి కిడ్నీల్లో ఉండే రాళ్లు కరిగించే గుణం కూడా ఉంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం శరీరంలో కేన్సర్ కణాలు వృద్ధి కాకుండా అడ్డుకుంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి మెరుగైన ఫలితాలను ఇస్తుంది. కొవ్వును కరిగించే గుణాలు నిమ్మలో ఉన్నాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చెరో మూడు రోజులు భర్తను పంచుకున్న భార్యలు-ఒక రోజు భర్తకు సెలవు!

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

తర్వాతి కథనం
Show comments