బెల్లం కలిపిన వేడిపాలు తాగితే...!

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (06:37 IST)
సాధారణంగా పాలలో చక్కెరను కలుపుకుని సేవిస్తుంటారు. అదే బెల్లం కలుపుకుని తాగితే... అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెపుతున్నారు.

ఎందుకంటే... బెల్లం, పాలలో ఐరన్, సోడియం, పొటాషియం వంటి అనేక విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
పంచదారతో పోలిస్తే బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల బరువు తగ్గుతారు.

రోజూ వేడి పాల‌లో బెల్లం క‌లుపుకుని తాగితే నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం పొందవచ్చు. ముఖ్యంగా బెల్లం క‌లిపిన వేడి పాల‌ను తాగడం వ‌ల్ల వాటిలో ఉండే పోష‌కాలు అంది జుట్టు కాంతివంతంగా మారుతుంది. వెంట్రుక‌లు రాల‌డంత‌గ్గుతుంది. చుండ్రు పోతుంది*

ఇకపోతే.. బెల్లంకు అనీమియా ఎదుర్కొనే శక్తి ఉంది. మహిళలు ఐరన్ ట్యాబ్లెట్స్ బదులుగా బెల్లం కలిపిన పాలను తీసుకోవడం ఎంతే శ్రేయస్కరమని చెపుతున్నారు.

బెల్లం కలిపిన పాలను తాగడం వల్ల మహిళలకు రుతుక్రమంలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎముకలను గట్టి పరిచి, ఎముకల నొప్పిని తగ్గిస్తుంది. జీర్ణక్రియను, మెటాబలిజమ్ ను మెరుగుపరుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: రేవంత్ రెడ్డి ఏ అవకాశాన్ని వదులుకోలేదు..

'కర్మ హిట్స్ బ్యాక్' : జూబ్లీహిల్స్ ఫలితాలపై కవిత కామెంట్స్

Prashant Kishore: ఈ PK చెప్పడానికే కాని చేయడానికి పనికిరాడని తేల్చేసిన బీహార్ ప్రజలు

జూబ్లీహిల్స్‌లో ఓటమి.. రిగ్గింగ్, రౌడీ రాజకీయాల వల్లే కాంగ్రెస్‌ గెలుపు.. మాగంటి సునీత ఫైర్

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు: డాక్టర్ ఉమర్ నబీ ఇల్లు కూల్చివేత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

తర్వాతి కథనం
Show comments