Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగుతుగా ఉండే జీన్స్ వేసుకుంటున్నారా...?

Webdunia
బుధవారం, 27 మార్చి 2019 (14:24 IST)
చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు బిగుతుగా ఉండే జీన్స్ వేసుకుంటారు. వీటివలన ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. అంతేకాదు.. శరీరం లోపల నరాల వ్యవస్థ కూడా దెబ్బ తింటుంది. రక్త ప్రసరణ సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఫ్యాషన్స్‌ని అనుసరించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కానీ అవి మీ శరీరానికి హాని చేయకుండా జాగ్రత్త పడాలి. లేదంటే కష్టమే అంటున్నారు.
 
బిగుతుగా ఉండే జీన్స్, టాప్స్, హై హీల్స్ ఇవన్నీ శరీరానికి హాని చేస్తాయి. బరువు ఎక్కువగా ఉండే బ్యాగులు, ల్యాప్‌టాప్ బ్యాగుల వలన వెన్నునొప్పి తప్పదు. హ్యాండ్ బ్యాగ్‌ల్లో ఐపాడ్, మొబైల్ ఫోన్, మేకప్ కిట్, వాటర్ బాటిల్, పుస్తకాలు.. ఇలా ఎన్నో ఉంటాయి. ఇంత బరువు మోయడం వలన భుజాల నొప్పి, మెడ నొప్పి వస్తాయి. 
 
బరువున్న బ్యాగును భుజానికి ఒకవైపే తగిలించుకోవడం వలన కూడా వెన్నుపూస వంగిపోయినట్టు మెడనొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. బ్యాక్ ప్యాక్‌ వల్ల పిల్లల్లో వెన్ను, భుజాల నొప్పి తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే తేలికపాటి బ్యాగులను ఎంచుకోవడం.. జీన్స్ బిగుతుగా వేయకుండటం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చుకోవచ్చునని వారు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments