Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్‌ పుణ్యం.. మనిషి ఏకాగ్రత గోల్డ్‌ఫిష్ కంటే?

టెక్నాలజీ పుణ్యంతో మనిషిలో ఏకాగ్రత కొరవడింది. తాజాగా ఓ అధ్యయనంలో మనిషి అటెన్షన్ గోల్డ్‌ఫిష్ కంటే తక్కువేనని తేలింది. చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే ప్రస్తుతం జనం ముందుకు కదలట్లేదు. ఈ స్మార్ట్‌ఫోన్ ద్వారా

Webdunia
సోమవారం, 7 మే 2018 (15:33 IST)
టెక్నాలజీ పుణ్యంతో మనిషిలో ఏకాగ్రత కొరవడింది. తాజాగా ఓ అధ్యయనంలో మనిషి అటెన్షన్ గోల్డ్‌ఫిష్ కంటే తక్కువేనని తేలింది. చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే ప్రస్తుతం జనం ముందుకు కదలట్లేదు. ఈ స్మార్ట్‌ఫోన్ ద్వారా దశాబ్దం క్రితం 12 సెకండ్లు ఉన్న అటెన్షన్ స్పాన్ క్రమంగా 8 సెకండ్లకు తగ్గిపోయింది.


ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే మానవుని అటెన్షన్ గోల్డ్‌ఫిష్ కన్నా తక్కువేనట. స్మార్ట్‌ఫోన్స్, టెక్నాలజీ వినియోగం పెరిగాక మానవుని అటెన్షన్ 12 నుంచి 8 సెకన్లకు పడిపోయింది. అయితే గోల్డ్‌ఫిష్ అటెన్షన్ విషయానికొస్తే 9 సెకండ్లుగా ఉంది. 
 
ఈ అధ్యయాన్ని మైక్రోసాప్ట్ కార్పోరేషన్ నిర్వహించింది. రోజు వారి జీవితంలో డిజిటల్ మీడియా సులభంగా అందుబాటులో వుండేవారిలో ఏకాగ్రత బాగా తగ్గిపోయిందని వెల్లడి అయ్యింది. అధ్యయనం ప్రకారం మానవుని అటెన్షన్ సమయం సరాసరి 12 సెకండ్ల నుంచి 8 సెకండ్ల పడిపోయింది.

2000 సంవత్సరం నుంచి ఇది క్రమంగా పడిపోతూ వచ్చింది. ప్రస్తుతం మనిషి అటెన్షన్ స్పాన్ గోల్డ్‌ఫిష్ కన్నా తక్కువగా ఉంది. ఈ తిరోగమనం అన్ని ఏజ్ గ్రూప్‌ల వారిలోనూ కనిపించిందని అధ్యయనకారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments