Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయం లేచినప్పటి నుంచి చలాకీగా ఉండాలంటే ఏం చేయాలి?

Webdunia
శుక్రవారం, 27 డిశెంబరు 2019 (21:50 IST)
ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు రకరకాల వ్యవహారాలను చక్కదిద్దాల్సి ఉంటుంది. అందుకని రోజంతా అలసిపోకుండా చలాకీగా పనిచేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 
ముఖ్యంగా ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి అందులో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకోకుంటే రోజంతా చలాకీగా ఉంటుదట. అలాగే ప్రతిరోజూ బాగా మంచినీళ్ళు తాగడం ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా మంచిదట. సాధ్యమైనంత వరకు పచ్చి కూరలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
అంతేకాకుండా సండ్ల రసాలు తాగితే శరీరానికి మంచిది. ఆహార పదార్థాల్లో ఉప్పు తక్కువగా ఉండాలి. స్వీట్లు ఎక్కువగా తినకూడదు. బీట్‌రూట్, క్యారెట్, క్యాబేజీ, కాకర వీటిలో ఏదో ఒకదాన్ని జ్యూస్ చేసుకుని తాగితే మేని కాంతి పెరుగుతుందట. పగలైనా రాత్రయినా ఎప్పుడూ ఓ నిర్ణీత సమయంలో భోజనం చేయడం మంచిదట. పడుకునే ముందు గ్లాసు పాలలో తేనె వేసుకుని కానీ, పండు కానీ తింటే హాయిగా పడుతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments