Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటమితో కుంగిపోతున్నపుడు తండ్రి కౌగిలించుకుంటే...

అబ్బబ్బా భార్యాభర్తలు, లవర్స్ పోట్లాడుకుంటున్నారా..? అయితే "కౌగిలింత మంత్రా" బాగా పనిచేస్తుంది అంటున్నారు మానసిక నిపుణులు. పోట్లాటలు వచ్చినప్పుడు కౌగిలించుకోవడం ద్వారా అన్నీ మర్చిపోయేలా చేస్తుంది.

Webdunia
సోమవారం, 22 మే 2017 (11:33 IST)
అబ్బబ్బా భార్యాభర్తలు, లవర్స్ పోట్లాడుకుంటున్నారా..? అయితే "కౌగిలింత మంత్రా" బాగా పనిచేస్తుంది అంటున్నారు మానసిక నిపుణులు. పోట్లాటలు వచ్చినప్పుడు కౌగిలించుకోవడం ద్వారా అన్నీ మర్చిపోయేలా చేస్తుంది. అంతేకాదండోయ్.. చిన్నపిల్లలు.. ముద్దొచ్చే వాళ్ల మాటలు, ఆనందాన్నిచ్చే అల్లరి చేష్టలు తల్లిదండ్రులకే కాదు, ఇతరులకూ నచ్చుతాయి. అందుకే అమాంతం హగ్ చేసేసుకుంటారు. అలా చేయడంలో కొన్ని లాభాలున్నాయట. ముఖ్యంగా ఆత్మీయంగా కౌగిలించుకుని సర్ది చెప్తే ఎంత పెద్ద కష్టాన్నైనా మరిచిపోతారు. ఈ విషయం "శంకర్‌దాదా ఎంబీబీఎస్" సినిమాలో చూశాం. అందుకే కౌగిలింత ఓ ఔషధంలా పని చేస్తుందని అంటున్నారు. 
 
స్నేహితులు, బంధువులు, ప్రేమికులు, తల్లిదండ్రులు, తోబుట్టువులు ఇలా ఒక్కొక్కరు ఇచ్చే కౌగిలి ఒక్కో రకమైన భావాన్ని తెలియజేస్తుంది. ఆప్యాయతతో కూడిన కౌగిలి ఒత్తిడిని దూరం చేసి మనసు ప్రశాంతంగా మారుస్తుంది. ఓటమితో కుంగిపోయే సమయంలో తండ్రి ఇచ్చే కౌగిలి కొండను ఢీకొట్టేంత బలాన్ని, ఓటమిని మరిచిపోయేంత శక్తినిస్తుంది. ఎన్నాళ్లో వేచి చూసిన ఆత్మీయులు కళ్లెదుట నిలబడితే ఆ ఆనందాన్ని పట్టలేక ఎదుటివారిని రెండు చేతులతో చుట్టేసే కౌగిలింత ఇన్ని రోజులు మిస్సయిన బాధను, ప్రేమను వ్యక్తపరుస్తుంది. 
 
బాధలో అయినా, సంతోషంలో అయినా స్నేహితుల మధ్య ఉండే కౌగిలిలోని ఆత్మీయత మాటల్లో వర్ణించలేనిది. ప్రేమగా కౌగిలించుకునే భాగస్వామి కౌగిలి ప్రపంచాన్ని గెలిచేటంత బలం, భూమిని చాపలా చుట్టేసటంత ధైర్యాన్నిస్తుంది. బాధలో ఉన్నా, సంతోషంగా ఉన్నా దాన్ని వ్యక్తపరచడానికి ఆశ్రయించే భాష కౌగిలి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సీడీఎస్, త్రివిధ దళాధిపతులు

Monkey: ఈ వానరం బాగా తెలివైంది.. వీడియో వైరల్

విపక్ష వైకాపాకు దెబ్బమీద దెబ్బ - బీజేపీలో చేరిన జకియా ఖానం

రాజకీయాల్లోకి రోహిత్ శర్మ!! మహారాష్ట్ర సీఎంతో భేటీ!!

Purnam Kumar Shaw: భారత్‌ జవాన్‌ పూర్ణమ్‌ కుమార్‌ షాను అప్పగించిన పాకిస్థాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ritu Varma: వైష్ణవ్ తేజ్‌తో ప్రేమాయణం.. ఖండించిన రీతు వర్మ.. కెరీర్‌పై ఫోకస్

Kingdom: జూలై 4న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' చిత్రం విడుదల

Pitapuram: లోక కళ్యాణం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంబాయాగం

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments